Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Gold prices today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.480 పెరిగి… ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,320గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,020గా ఉంది. కిలో వెండి ధర రూ.320 పెరిగి రూ.56,620 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and Silver Prices on July 23rd

Gold prices today : పసిడి ప్రియులకు షాక్..  పెరిగి బంగారం, వెండి ధరలు..

Exit mobile version