G
Telugu News » Latest » esha gupta bollywood actress esha gupta bold performance for commercial
⚡ Latest

Esha gupta: ప్రమోషన్ లో రచ్చ చేసిన ఈషా గుప్తా.. బెడ్ పై పడుకుని

Esha gupta: ఈషా గుప్తా రచ్చ లేపుతోంది. ఇప్పటికే తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు పిచ్చి లేపుతున్న ఈ భామ... తన అందాల డోస్ ను మరింత పెంచింది. సోషల్ మీడియాలో ఘాటుగ

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Esha gupta: ఈషా గుప్తా రచ్చ లేపుతోంది. ఇప్పటికే తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు పిచ్చి లేపుతున్న ఈ భామ… తన అందాల డోస్ ను మరింత పెంచింది. సోషల్ మీడియాలో ఘాటుగా అందాలు విందు చేసే ఈషా గుప్తా మరోసారి కుర్రకారును పిచ్చెక్కించాలని ఫిక్స్ అయిపోయినట్టుగా ఉంది. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పోస్టు చేసిన కొంత సమయంలోనే లక్షల్లో వ్యూస్, లైక్స్ వస్తుంటాయి.

Advertisement

క్లీవేజ్ షో చేస్తూ కుర్రకారును కట్టి పడేసే ఈషా గుప్తా… మరో సారి తన అందాలను ఆరబోసింది. తాజాగా ఈషా ఓ బాడీ పర్ఫ్యూమ్ కి సంబంధించిన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ఓ వీడియోలో నటించింది. ఈ వీడియోలు నటి ఈషా గుప్తా బెడ్ పై పడుకొని లోదుస్తులు కనిపించే విధంగా బోల్డ్ గా కనిపించింది.

ఈ అమ్మడు క్లీవేజ్ షోకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హాట్ సమ్మర్ లో ఈషా గుప్తా తన అందాల ఆరబోతతో మరింత సేగ రగులుస్తోందని కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి మరిన్ని ప్రమోషన్స్ లో ఈషా గుప్తా నటిస్తూ తన అందాలను కళ్లెం వేయకుండా నటించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో ప్రముఖ దర్శకుడు మేహుల్ అత దర్శకత్వం వహిస్తున్న దేశీ మ్యూజిక్ అనే చిత్రంలో నటిస్తోంది. కాగా ఇటీవలె నటి ఈషా గుప్తా అమెరికాలో తెరకెక్కుతున్న చిత్రంలో కూ మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సినీ వర్గాల సమాచారం.

 

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷bold actressesha gupta bold acting in promotionsesha gupta latest newshot model
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు