Health Tips: ప్రస్తుతం చోటు చేసుకున్న ఆహారం అలవాట్లలో మార్పుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అందరిని వేధిస్తున్న సమస్యలు క్యాన్సర్ సమస్య చాలా తీవ్రమైనది గా చెప్పుకోవచ్చు. మన శరీరంలో ఉన్న అనేక భాగాలమీద ఈ క్యాన్సర్ దాడి చేస్తుంది. క్యాన్సర్ వచ్చిన వారు దాని దశలను బట్టి చికిత్స తీసుకోవటంవల్ల అతి తక్కువ మంది మాత్రమే క్యాన్సర్ నుండి ప్రాణాలతో బయట పడుతున్నారు. ప్రపంచంలో ఉన్న అతి భయంకరమైన వ్యాధుల లో క్యాన్సర్ వ్యాధి కూడా ఒకటి అని చెప్పడంలో సందేహం లేదు. అయితే మెలనోమా క్యాన్సర్ వచ్చినప్పుడు కనిపించే కొన్ని లక్షణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మెలనోమా క్యాన్సర్ అనేది కళ్ళకు సంబంధించిన క్యాన్సర్. క్యాన్సర్ వచ్చినప్పుడు కళ్ళు తరచూ దురదలు పెడుతూ ఉంటాయి. ఈ క్యాన్సర్ చాలా ప్రమాదకారి. క్యాన్సర్ లక్షణాలు గురించి మనం తెలుసుకున్నాం.
*ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు కళ్ళు దురదలు పెట్టి కళ్ళవెంట చిన్నగా రక్త స్రావం జరుగుతుంది.
*కనురెప్పల మీద గోధుమ రంగు, ఎరుపు రంగులో పాచెస్ ఏర్పడతాయి.
*కనురెప్పలు లోపలికి వైపుకు తిరిగి ఉంటాయి. దీనినే
ఐలిడ్ ఎవర్షన్ అని అంటారు.
*ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు కళ్ల మీద ఎరుపురంగులో పండ్లు ఏర్పడుతాయి .
*కనురెప్పలు ఊడిపోవడం అనేది కూడా ఈ క్యాన్సర్ లక్షణాలలో ముఖ్యమైనదిగా డాక్టర్లు వెల్లడించారు.
మీలో ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ నీ సంప్రదించటం శ్రేయస్కరం.
