Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Sudigali Sudheer : పెళ్లికాకుండానే తండ్రి అయిన సుడిగాలి సుధీర్.. ఫ్యాన్స్ సెటైర్లు..!

Sudigali Sudheer : జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ అంటే.. ఆ క్రేజే వేరు.. అతని స్టయిల్.. అభిమానులంతా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సుధీర్ స్కిట్ పడిదంటే ఆ కిక్కే వేరు.. అలాంటి సుధీర్ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిపోయాడు. మెజీషియన్‌ నుంచి మ్యాజిక్ చేస్తూ.. జబర్దస్త్ కమెడియన్‌గా కొనసాగుతూ ఇప్పుడు యాంకర్ సుధీర్ స్థాయికి ఎదిగిపోయాడు. ఇప్పుడు సుధీర్ వరుస షోలతో బిజీ అయ్యాడు.

Sudigali Sudheer Brother Rohan Wife Blessed with A Baby Boy into their family

వెండితెరపై సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ, తండ్రి అయ్యాడు. అది ఎలానంటారా? సుధీర్ తమ్ముడు రోహాన్ పెళ్లి చేసుకున్నాడు. అయినా సుధీర్ ఇంకా ఓ ఇంటి వాడు కానే లేదు. సుధీర్ ఫ్యామిలీ గుడ్ న్యూస్ చెప్పింది.. సుధీర్ పెళ్లి అనుకుంటున్నారా? అదేం కాదండీ.. సుధీర్ తమ్ముడు రోహన్ పెళ్లి అయింది కదా.. ఇప్పుడు రోహాన్ భార్య డెలివరీ అయింది.

రోహన్ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మనిచ్చారు. దాంతో సుధీర్ పెదనాన్న అయ్యాడంటూ అతడి ఫ్యాన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. సుధీర్ ఫ్యాన్స్ విషెస్ చెబుతూనే.. సుధీర్ పై సెటైర్లు వేస్తున్నారు.. అయ్యో.. సుధీర్ పెళ్లి కాకుండానే తండ్రి అయ్యావుగా.. పెదనాన్నగా ప్రమోషన్ వచ్చిందా? అంటూ సరదాగా జోకులు పేలుస్తున్నారు.

Advertisement

Read Also : Sudigali sudheer : సుడిగాలి సుధీర్ ఇంట సంబురాలు.. తండ్రైన తమ్ముడికి కంగ్రాట్స్!

Exit mobile version