Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Sreeja Third Marriage : శ్రీజ మూడో పెళ్లి, ఆస్తి విషయంలో చిరు నిర్ణయం.. ఏంటో తెలుసా?

Sreeja Third Marriage : ఈరోజుల్లో ఒక్క పెళ్లి చేస్కోవడమే గొప్ప విషయం అనుకుంటుంటే.. కొందరు మూడు, నాలుగు చేస్కుంటున్నారు. ఆ లిస్టులోకే వస్తుంది చిరంజీవి చిన్న కూతురు శ్రీజ. ప్రముఖ జ్యోతిష్యుడు సెలబ్రిటీల జీవితాల్లో జరగబోయే విషయాలను ముందుగానే చెప్పేసే ఈయన.. మెగా కుటుంబంలో నాలుగు పెళ్లిళ్లు చేస్కుంటారంటూ బిగ్ బాంబ్ పేల్చారు.

చిరంజీవి కూతురు శ్రీజ, తమ్ముడు పవన్ కల్యాణ్ ఇద్దరి జీవితాల్లోనూ నాలుగు పెళ్లిళ్లు రాసి ఉన్నాయని చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా శ్రీజ తన రెండో భర్త కల్యాణ్ తో దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీళ్లు విడాకులు కూడా తీసుకున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అంతేనా ఈ మెగా డాటర్ మూడో పెళ్లికి కూడా రెడీ అయ్యిందట.

Sreeja Third Marriage

ఇప్పటికే ఇద్దరు భర్తలను వదిలేసిన ఈ మెగా డాటర్.. ఇప్పుడు మూడో భర్తగా తన క్లోజ్ ఫ్రెండ్ ను పెళ్లి చేస్కోబోతుందని ఓ న్యూస్ వార్తల్లో వస్తోంది. దీనిపై కొందరు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ… అమ్మాయి పెళ్లి చేస్కోకపోతేనే బెటర్ అన్న సజీషన్స్ కూడా ఇచ్చారు. నిజానికి ఈ పెళ్లి చిరంజీవికి ఇష్టం లేదట. కానీ పవన్ కల్యాణ్ యే దగ్గరుండి ఒప్పించారనే న్యూస్ కూడా వస్తోంది.

Advertisement

ఈ క్రమంలోనే నవంబర్‌లో వీళ్ల పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ముగ్గురు బిడ్డలకు చిరు ఆస్తిని సమానంగా పంచారట. భవిష్యత్తులో ఎలాంటి గొడవ రాకుండా.. శ్రీజ మళ్లీ భర్తతో విడాకులు తీసుకున్నా తను, తన పిల్లలు హాయిగా బతికేలా ఆస్తులు రాసిచ్చారనే టాక్ వైరల్‌గా మారింది.

Read Also : Sreeja Third Marriage : షాకింగ్ ట్విస్ట్.. శ్రావణంలో శ్రీజ మూడో పెళ్లి.. చిరంజీవిని ఒప్పించింది ఆయనే..?!

Advertisement
Exit mobile version