Murder: సాధారణంగా భార్య భర్తలు అన్నాక అప్పుడప్పుడు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. భార్య భర్తలు ఎన్ని సార్లు గొడవపడ్డ కొంత కాలం తర్వాత గొడవలన్నీ మర్చిపోయి ఇద్దరూ మాట్లాడుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో భార్య, భర్తలు ఇద్దరూ వారి గొడవను పెద్దది చేసుకొని ఒకరి మీద ఒకరు దాడి చేసుకొనే వరకు వెళ్తారు. భార్య భర్తల మధ్య గొడవల కారణంగా ప్రాణాలు తీసిన ఘటనలు కూడ తరచు మనం చూస్తుంటాము. అచ్చం ఇలాంటి ఘటన సెర్బియాలోని జ్రెంజనిన్‌లో చోటు చేసుకుంది.
థెరిస్సా భర్తను చంపటం ఆమె కూతురు డి.ఎల్జే చుసి భయంతో తన అన్న వద్దకు పరుగులు తీసింది. థెరిస్సా సర్జన్ ని ముక్కలు ముక్కలుగా నరికి కూర వండింది. వీరి గొడవ గమనించిన ఇరుగు పొరుగు వారు పోలీసులకి సమచారం అందించారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారూ ఒక్కసారిగ షాక్ అయ్యారు. తన తల్లి హంతకురాలని డి.ఎల్జే పోలీసులకి చెప్పింది. దీంతో పోలిసులు ఆమెను అరెస్ట్ చేసారు.
