Smart phone: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు చేతిలో స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తుంది. ఇలా ఒక్క నిమిషం పాటు చేతిలో సెల్ ఫోన్ లేకపోతే ఏ మాత్రం దిక్కుతోచని స్థితిలో ఉండి పోతారు అంతగా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ కి అంకితమయ్యారు. ఇకపోతే సెల్ ఫోన్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే అత్యధిక ధర లో కొనుగోలు చేయడానికి సామాన్యులకు కష్టతరంగా మారుతుంది. కనుక సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని లావా కంపెనీ అత్యంత తక్కువ ధరకే అధునాతనమైన ఫీచర్స్ తో మార్కెట్లోకి ఫోన్ విడుదల చేయనుంది. మరి ఆ ఫోన్ ఏంటి… ఆ ఫీచర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం….
డిస్‌ప్లే: 5 అంగుళాలు.4జీ సపోర్ట్, 2 సిమ్స్ సపోర్ట్.
అక్టాకోర్ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ చేస్తుంది.బ్లూటూత్ సపోర్ట్, వైఫై, యూఎస్‌బి కనెక్టివిటీ ఉంది.
LAVA Z21 స్మార్ట్‌ఫోన్‌పైప్రముఖ ఈ-కామర్స్ సమస్త అమెజాన్ అదిరిపోయే ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా కొనుగోలు చేసే సౌకర్యం కల్పించింది. పాత ఫోన్ ఇచ్చి ఎక్స్చేంజ్లో LAVA Z21 కొనుగోలు చేయవచ్చు. HSBC కార్డు ఉంటే 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా పొందవచ్చు. అలాగే ఈఎమ్ఐ సదుపాయం కూడా కలదు.
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.