Categories: LatestTrendingVideos

Viral Video: దండం పెట్టిన వారికి లేచి దీవెనలు ఇస్తున్న గణేశుడు..వైరల్ అవుతున్న వీడియో…?

Viral Video: దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో అందరూ వివిధ రూపాలలో ఉన్న బొజ్జ గణేష్ ప్రతిష్టించుకుని ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక వినాయక చవితి సందర్భంగా వివిధ రూపాలలో ఉన్న వెరైటీ గణపతులను తయారు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం దేశంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటం వల్ల ఆ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఏడాది ఒక విచిత్రమైన గణపతిని తయారు చేశారు. ప్రస్తుతం ఈ వెరైటీ గణపతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో సింహాసనంపై అధిష్టిచ్చిన గణపతికి భక్తులు వచ్చి కాళ్లకు నమస్కరించగానే ఆ వినాయకుడు లేచి నిలబడి తన అభయ హస్తంతో భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. టెక్నాలజీ ఉపయోగించి తయారుచేసిన ఈ వినాయక విగ్రహం నిజంగానే అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇటీవల ఈ వీడియోని దేశంలోని ప్రసిద్ధ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తన ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో పాటు, అదునాతన టెక్నాలజీతో తయారు చేసిన వినాయక విగ్రహం ఇంత అద్భుతంగా రూపుదిద్దుకుందని ‘ అంటూ క్యాప్షన్‌ రాసుకోచ్చాడు.

Viral Video:

ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా వివిధ రూపాలలో ఉన్న వినాయకులను తయారు చేస్తూ ఉంటారు. ఈ ఏడాది మాత్రం అధునాతన టెక్నాలజీని ఉపయోగించి వెరైటీ వినాయకుడిని తయారు చేశారు. అయితే ఈ వినాయకుడికి సంబందించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియటం లేదు. మొత్తానికి కాళ్ళకు నమస్కరించగానే లేచి భక్తులను ఆశీర్వదించి ఈ వినాయకుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

admin

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

7 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

8 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

8 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

8 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

8 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

8 months ago

This website uses cookies.