Sarkaru vari pata: సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ బాబు ప్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినిమాలో మిల్క్ బాయ్ మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ సినిమాని మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా చిత్ర దర్శకుడు ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
గతంలో ఆయన తెరకెక్కించిన గోతీ గోవిందం కథను తలుత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తే చేయాలని చూశాడట. కానీ బన్నీ ఈ కథ తనకు సూట్ కాదని చెప్పడంతో పరశురామ్ ఈ సినిమాను విజయ్ దేవరకొండతో తెరకెక్కించారు. ఇక తాజాగా వస్తున్న సర్కారు వారి పాట కూడా బన్నీ కోసమే రాసుకున్న కథగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సర్కారు వారి పాట డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశారు. ఇది కేవలం మహేష్ బాబు కోసం మాత్రమే రాసిన కథ అని వివరించారు. ఈ సినిమాకి మహేష్ బాబు తప్ప మరెవరూ సూట్ కారని చెప్పారు.
దీంతో సర్కారు వారి పాట చిత్రాన్ని బన్నీ కోసం రాసుకున్నట్లుగా వస్తున్న వార్తలకు దర్శకుడు చెక్ పెట్టేశాడు. ఇక ఈ సినిమాలో మహేష్ పర్ఫామెన్స్ మరో లెవెల్ లో ఉంటుందంటూ చిత్ర యూనిట్ అంటోంది. కాగా ఈ సినిమాలో ఆయన సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక మే 7వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.