Rakul preet singh: చేపకళ్ల సుందరి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటాద్రి సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ అమ్మడు.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఒకానొక సమయంలో వరుస సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చి… క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ జీవితాన్ని గడిపింది. అప్పట్లోనే చిత్రానికి రెండు కోట్ల వరకూ డిమాండ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతే కాదండోయ్ ఆ మఘ్య తాను కొత్త విల్లా కొనుక్కున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే ఆ ఇల్లును తనకు ఓ సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ కొనిచ్చాడని… అది కూడా టాలీవుడ్ హీరోనేనని పుకార్లు షికార్లు చేశాయి.
5 కోట్ల రూపాయల విలువ చేే ఈ ఇంటిని.. తనకు ఎవరో ఇచ్చారంటూ వచ్చిన వార్తలు చూసి చాలా బాధ పడ్డానని రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. కానీ అదంతా అబద్ధం అని తన కష్టార్జితంతో కొనుక్కున్న ఇంటిని.. వేరే ఎవరో కొనిచ్చారని చెప్పడం బాగోలేదంటూ కాస్త ఎమోషనల్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి మంచి అకాశాలు దక్కించుకుంటున్న ఈమె.. వరుస హిట్లతో దూసుకెళ్తోంది.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.