Jr NTR: నందమూరి వారసుడుగా సినిమా ఇండస్ట్రీ లోకి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా పరిచయం అయ్యే టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తాజాగా ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా ఇండియా స్థాయిలో విడుదల అయి మంచి గుర్తింపు పొందింది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా సినీ కెరీర్లో ఎంతో గొప్ప నటుడిగా కొనసాగుతున్న ఎన్టీఆర్ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు తెలుస్తోంది.
ఈక్రమంలోనే ఖరీదైన కార్లు బంగ్లాలు కొనుగోలు చేసి ఎన్టీఆర్ చాలా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఎన్నో ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన ఎన్టీఆర్ తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ఏరియాలో ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇంటిలో వారి అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా ఇంటీరియర్ డిజైన్ చేయించారు. ఇక ఈ బంగ్లా కోసం ఎన్టీఆర్ ఏకంగా 25 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఎన్టీఆర్ కేవలం హైదరాబాద్లో మాత్రమే కాకుండా బెంగళూరులో కూడా విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇకపోతే ఎన్టీఆర్ హీరో రామ్ చరణ్ ఇంటికి సమీపంలోని ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఇలా వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్టీఆర్ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని ఎన్టీఆర్ ఎప్పుడైనా సోషల్ మీడియా వేదికగా తన భార్య పిల్లలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తే క్షణాల్లో అవుతూ ఉంటాయి.ఇలా నటుడిగా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ భర్తగా వైవాహిక జీవితంలోనూ తండ్రిగా పిల్లల బాధ్యత ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ మంచి భర్త, మంచి తండ్రి అని పేరు కూడా సంపాదించుకున్నారు.
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.