Mukku Avinash : ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ షో ఎంతోమందికి జీవితాలను ఇచ్చింది. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా తమ టాలెంట్ నిరూపించుకున్నారు. అలాంటివారిలో ముక్కు అవినాష్ కూడా ఒకరు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్త్ ప్రోగ్రాం మాత్రమే కాకుండా పండుగ పూట ఈ టీవీ ఛానల్ వారు నిర్వహించే స్పెషల్ ఈవెంట్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ తన కామెడీతో అవినాష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అవినాష్ జీ తెలుగు లో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్, ఇస్మార్ట్ జోడి షోస్ లో చేస్తూ తన సత్తా చాటుతున్నాడు.
ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ పర్ఫార్మెన్స్ కి అతినాశ్ అని పేరు కూడా వచ్చింది. అవినాష్ ఇటీవల అనూజ అనే ఒక యూట్యూబర్ ను వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అవినాష్ భార్య అనూజ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా ఫేమస్ అయింది. వివాహం తరువాత ఇద్దరూ యూట్యూబ్ వీడియోస్ ఇన్ స్టా రీల్ వీడియోస్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ స్టార్ ప్రోగ్రాం స్పెషల్ ఈవెంట్ కు అప్పుడప్పుడు అవినాష్ తన భార్యను తీసుకొని వస్తాడు. ఇస్మార్ట్ జోడి కార్యక్రమంలో కూడా అవినాష్ అతని భార్యతో కలిసి పార్టిసిపేట్ చేశాడు.
అవినాష్ ఏ చిన్న అవకాశం వచ్చినా తన భార్యను బుల్లితెర మీద చూపించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అవినాష్ భార్య అనూజ కూడా యూట్యూబ్ వీడియోల ద్వారా బాగా పాపులర్ అయింది.యూట్యూబ్ వీడియోస్ ఇన్స్టా రీల్ వీడియోస్ ద్వారా ఇద్దరు బిజీగా ఉంటున్నారు.
ఈ క్రమంలోనే ఇన్స్టా రీల్ వీడియోస్ లో ఇటీవల ఒక వీడియోని అవినాష్ అతని భార్య అనూజ ఇద్దరూ కలిసి చేశారు. ఆ వీడియోలో అవినాష్ పర్ఫార్మెన్స్ కన్నా అనూజ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉంది. ఆ వీడియోలో తన భార్య ముందు అవినాష్ వెలవెలబోయాడు అంటూ వీడియోను చూసిన సిరి కామెంట్ చేసింది. ఆ వీడియో ఎంతో క్యూట్ గా ఉంది, ఆ వీడియో చూసి సిరి ఎంతగానో నవ్వుకున్నాను అంటూ కామెంట్ చేసింది.
Read Also : RRR: ఆర్ఆర్ఆర్ సినిమాలో హార్ట్ బీట్ రెట్టింపు చేసే సన్నివేశం అంటూ.. బాంబు పేల్చిన జక్కన్న..!
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.