Police Jobs : తెలంగాణ రాష్ట్రంలో 17291 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎస్సై, కానిస్టేబుల్, డిప్యూటీ జైలర్, ఫైర్ డిపార్ట్మెంట్,కమ్యూనికేషన్ ఎస్.ఐ లకు సంబంధించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ క్రమంలోనే పరీక్ష తేదీ దగ్గర పడటంతో అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాలు అంటే తప్పనిసరిగా అన్నింట్లో కామన్‌గా క్వాలిఫై కావాల్సింది ఈవెంట్స్. పోస్టు ఏదైనా అందరికి ఒకే రకమైన శారీరక సామర్థ్య పరీక్షలు ఉంటాయి. ఇందులో విజయం సాధిస్తేనే మనం మెయిన్ పరీక్షలు రాయడానికి అర్హత పొందినట్లు. మరి వీటిలో విజయం సాధించాలంటే కింది చెప్పిన చిట్కాలను పాటిస్తే చాలు…
లాంగ్ జంప్: దీనిలో పురుషులు నాలుగు మీటర్లు మహిళలు 2.5 మీటర్లు జంప్ చేయాల్సి ఉంటుంది. ల్యాండింగ్ సమయంలో చేతులు ముందుకు చాస్తూ శరీరాన్ని కూడా వీలైనంత ముందుకు వంచి సైక్లింగ్ పద్ధతిలో దూకితే మనం మన లక్ష్యాన్ని చేరుకోగలం. అయితే టేకాఫ్ బోర్డు నుంచి ఏడు మీటర్ల దూరం నుంచి మొదలు పెట్టాలి. ఇలా పదే పదే చేస్తూ దూరం పెంచుకుంటూ పోవాలి.దగ్గరగా స్టెప్స్ తీసుకుంటూ వేగంగా పరుగెట్టడం వల్ల జంప్ స్థాయి పెరుగుతుంది.
షాట్ పుట్: ఇందులో పురుషులు 7.26 కేజీల ఇనుప గుండును 6మీ దూరం వేయాలి. అలాగే మహిళలు నాలుగు కిలోల ఇనుప గుండును నాలుగు కిలోమీటర్ల దూరం వేయాలి.దీనిలో విజయం సాధించాలంటే రోజుకు కనీసం 10 సార్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇది విసిరే టప్పుడు అభ్యర్థి చుట్టూ రౌండ్ సర్కిల్ లో నిలబడి ఒక అడుగు ముందుకు వేసి విసరాల్సి ఉంటుంది. గుండును కుడి చేతిలోకి తీసుకొని సగానికిపైగా ఎత్తి గట్టిగా ఊపిరి పీల్చుకుని కుడికాలు ముందుకు పెట్టుకొని గుండును గట్టిగా విసరాలి. ఇలా తరచూ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎంతో సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
డైట్: ఈ విధంగా పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యేవారు ఆహార విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతిరోజు ఉదయం గ్రౌండ్ కి వెళ్ళేముందు తప్పనిసరిగా అభ్యర్థులు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. సాధన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పాలు, రాగి జావా, నానబెట్టిన శనగలు లేదా పెసలు డ్రైఫ్రూట్స్ వంటి వాటిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత దానిమ్మ అరటి పండ్లను తినాలి మధ్యాహ్నం భోజనంలో తప్పనిసరిగా ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. రాత్రి భోజనంలో రొట్టెలు చపాతీలు కూరగాయలు ఉండాలి పూర్తిగా జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ దూరంగా ఉండటం మంచిది. ఇలాంటి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీర బరువు పెరిగి మనం మన లక్ష్యాన్ని చేరుకోలేక
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.