Categories: EntertainmentLatest

Jyothika – Surya: 16 సంవత్సరాల తర్వాత జంటగా సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న కోలీవుడ్ కపుల్స్!

Jyothika – Surya: కోలీవుడ్ క్యూట్ కపుల్స్ లలో ఒకటైన సూర్య,జ్యోతిక గురించి మనందరికి తేలిసిందే. ఈ జంట కలిసి కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. అనంతరం వివాహం చేసుకుని రీల్ జంట కాస్త రియల్ జంట గా మారారు. ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. జ్యోతిక ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫ్యామిలీ బాధ్యతలు నిర్వహిస్తూ, మరొకవైపు హోమ్ బ్యానర్ 2 డి ఎంటర్టైన్మెంట్స్ బాధ్యతలు కూడా చూసుకుంటోంది. ఇది ఇలా ఉంటే వీరిద్దరికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హీరో సూర్య మరోకసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారట.

అయితే సూర్య ఇంతకుముందు ద్విపాత్రాభినయం లో నటించిన పేరళగన్, వారణం ఆయిరం, వేల్, మాట్రాన్‌ వంటి సినిమాలు సక్సెస్‌ అయ్యాయి. ఆ తరువాత 24 సినిమాలో త్రిపాత్రాభినయం చేసి మెప్పించారు సూర్య. తాజాగా సంచలన దర్శకుడు బాల సినిమాలో హీరోగా డ్యూయల్‌ రోల్‌లో కనిపించనున్నాడు సూర్య. ఇందులో రెండు పాత్రల్లో కాగా ఒకటి మూగ,రెండవది చెవుడు పాత్ర అని తెలుస్తోంది. ఈ సినిమాతో సూర్య జ్యోతిక లు సుమారుగా 16 ఏళ్ల తర్వాత నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో మరొక హీరోయిన్ పాత్రను టాలీవుడ్‌ హీరోయిన్‌ కృతిశెట్టి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

ఈ సినిమాకు చిత్రానికి అనిరుద్‌ సంగీతం అందించగా,టూడి వెంకట్‌ పతాకం పై సూర్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానుంది. సూర్యకు తొలి రోజుల్లో నంద, ఆ తర్వాత పితామగన్‌ చిత్రంతో మరో సంచలనం విజయాన్ని అందించిన బాల తాజాగా నిర్మించనున్న ఈ చిత్రంపై ఇప్పటి నుంచే సినీ వర్గాల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది.

Advertisement
admin

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

3 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

4 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

4 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

4 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

4 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

4 months ago

This website uses cookies.