TV Actress Anitha Chowdary Shocking Comments on Hero Sreekanth
Anitha Chowdary : ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్‌గా పేరొందిన అనిత చౌదరి తనదైన యాంకరింగ్‌తో పాపులర్ అయింది. బుల్లితెర నుంచి వెండితెరపై కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. ప్రత్యేకించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాల్లో నటించింది. అప్పట్లో ఋతురాగాలు, నాన్న, కస్తూరి సీరియల్స్‌లో అనిత చౌదరి నటించింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనిత చౌదరి పెళ్లి నాటి విషయాలను పంచుకుంది. అనిత చౌదరి తన పెళ్లి ఎలా జరిగింది అనే విషయంలో ఆసక్తికరమైనది ఒకటి రివీల్ చేసింది. తన చిన్నప్పుడే తండ్రి వెళ్లిపోయాడు.. దాంతో తనపై కుటుంబ భారం పడింది. అప్పుడే తాను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారట.కృష్ణ చైతన్యతో పరిచయం తర్వాత పెళ్లి చేసుకోవాలనే కోరిక మొదలైందని చెప్పుకొచ్చింది. పెళ్లి అయితే తాను అమెరికా తీసుకెళ్తాడనే కారణంతో అప్పట్లో పెళ్లికి నో చెప్పిందట.
కృష్ణ చైతన్యకు హీరో శ్రీకాంత్‌కి కజిన్ అంట.. హీరో శ్రీకాంత్ తనకు పదేపదే ఫోన్ చేసి మరి.. మావాడిని పెళ్లి చేసుకోమ్మా అంటూ బలవంతం చేశాడని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. పెళ్లి విషయంలో హీరో శ్రీకాంత్ టార్చర్ ఎక్కువగా అయిందని, దాంతో కొన్ని ఏళ్లు ఆయనతో మాట్లాడలేదని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కృష్ణచైతన్య వచ్చి తనకు పెళ్లి ప్రపోజ్ చేయడంతో అంగీకరించానని చెప్పుకొచ్చింది.
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.