Categories: CrimeLatest

Dangerous Apps: పెరిగిపోతున్న సైబర్ నేరాలు.. ఈ యాప్స్ ద్వారా పొంచి ఉన్న ప్రమాదం..!

Dangerous Apps: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల ఆ టెక్నాలజీ ఉపయోగించి మంచి పనులు చేయటం కన్నా సైబర్ నేరాలకు పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. మన మొబైల్ ఫోన్ లో ఉన్న కొన్ని యాప్స్ ద్వారా కొందరు కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వీటి గురించి అవగాహన లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

మన మొబైల్ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే కొన్ని యాప్స్ ద్వారా మనం బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బుతో కలిగించడమే కాకుండా మన పర్సనల్ విషయాలను కూడా సేకరిస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లో అటువంటి యాప్స్ కనిపించేలా హ్యాకర్లు చేస్తున్నారని, ప్లే స్టోర్ లో ఉండే కొన్ని యాప్స్ వెంటనే డిలీట్ చేయాలని గూగుల్ సంస్థ సూచిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే కొన్ని యాప్స్ ద్వారా హ్యాకర్లు మన పర్సనల్ డేటాను ధరించడమే కాకుండా బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బును కూడా లూటీ చేస్తున్నారు.

వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం గూగుల్ నిషేధం విధించిన యాప్లు ఇప్పటికే 60 మిలియన్లకు పైగా డౌన్లోడ్ అయ్యాయని గూగుల్ సంస్థ వెల్లడించింది. ఈ యాప్స్ ఉపయోగించి ఫోన్ నెంబర్లు పాస్వర్డ్లు హ్యాక్ చేయడమే కాకుండా వాట్సాప్ కి సంబంధించిన డేటా ను కూడా యాక్సెస్ చేస్తున్నట్లు సమాచారం. గూగుల్ సంస్థ ద్వారా నిషేధించబడిన 10 యాప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. ఫుల్ ఖురాన్ MP3-50 లాంగ్వేజ్ అండ్ ట్రాన్స్లేషన్ ఆడియో.(Full Quran MP3-50 Language & Translation)
2. హ్యాండ్ సెంట్ నెక్స్ట్SMS-టెక్స్ట్ విత్ ఎంఎంఎస్ (Handcent Next SMS- Text With MMS)
3. సింపుల్ వెదర్ అండ్ క్లాక్ విడ్జెట్ (Simple Weather & Clock Widget)
4. ఆడియోస్త్రాయిడ్ ఆడియో స్టూడియో DAW (Audiosdroid Audio Studio DAW)
5. Qibla కంపాస్ – రంజాన్ 2022 ( Qibla Compass – Ramadan 2022 ).
6. QR & బార్ కోడ్ స్కానర్ ( QR & Bar Code Scanner )
7. Wi-Fi మౌస్ (Remote Control PC )
8. Al – Moazin లైట్
9. స్పీడ్ రాడార్ కెమెరా (Speed Radar Camera )
10. స్మార్ట్ కిట్ 360 ( Smart Kit 360 )

admin

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

8 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

8 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

8 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

8 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

8 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

8 months ago

This website uses cookies.