Malli Nindu Jabili serial Oct 4 Episode : బతుకమ్మ వేడకల్లో అరవింద్ కుటుంబం.. దాడి చేసేందుకు గుండా

Malli Nindu Jabili serial Oct 4 Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అనుపమ, కుటుంబ సభ్యులంతా పిలిచి ఈ రోజు బతుకమ్మ పండగ అందరూ మర్చిపోయారు.. మల్లిని ఊర్లో బతుకమ్మ పండుగ ఆడతారా అంటుంది. బతుకమ్మ నేను స్వయంగా తయారు చేసి ఆడేది అని చెప్తుంది. బతుకమ్మ తొమ్మిది రోజుల గురించి చాలా వివరంగా అందరి తెలిసేలా చెప్తుంది. అనుపమకు పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టమైన చెప్పుకుంటారు. ఈసారి సంక్రాంతికి మళ్లీ తల్లి వాళ్ళ ఊరికి వెళ్దాం అనుకుంటారు.

Malli Nindu Jabili serial Oct 4 Episode Aravind and Malini are at risk as a few goons plan to attack them.

అరవిందు, మల్లి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఆందోళన పడతారు. బందర్, మల్లి పూలు తీసుకురావడానికి వెళ్తారు. అనుపమ, మల్లి ఏ ఇంటి కోడలు అవుతుందో అక్కడ వాళ్లంతా ఆనందంగా ఉంటారు. రూప మల్లిని చేసుకోబోయే అతడు చాలా అదృష్టవంతుడు. బాల మాటలను విన్న అరవిందు, మల్లితో జరిగిన పెళ్లి గుర్తు చేసుకుంటాడు. మల్లి బతుకమ్మ పండుగపై అందరికి వెలుగులు నింపింది.

అరవింద్ పై బిజినెస్ మాన్ చెరువును తీసేసి అక్కడ షాపింగ్ మాల్ కడుతున్నాడు అరవిందు కోర్టుకు పంపడంతో ఆ బిజినెస్ మాన్ అరవింద్ ఎలా అయినా చంపాలని చూస్తారు. కోర్టు ఆదేశాల మేరకు కట్టొద్దు వచ్చాయి. 30 కోట్ల నష్టం వచ్చింది. అరవింద్ కి ఇష్టమైన వాళ్లను తీసుకొని వచ్చి మన దగ్గర పెట్టుకోవాలి. అరవింద్ ఆట ఆడుకోవాలి.

అరవింద్ ఇంటిదగ్గర గుడిలో బతుకమ్మ పండుగ జరుగుతుంది. మాలిని కిడ్నాప్ చేయడానికి వెళ్తారు. మరోవైపు, అరవింద్ మరియు మాలిని, కొంతమంది గూండాలు వారిపై దాడికి ప్లాన్ చేయడంతో ప్రమాదంలో పడ్డారు. అరవింద కుటుంబసభ్యులంతా బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు. బతుకమ్మ పాటలకు కనకవ్వ తీసుకొని వస్తారు. మాలిని బతుకమ్మ అంటే అర్థం ఏమిటి? కనకవ్వ, మల్లి, భావన బతుకమ్మ ఎలా పుట్టిందో బతుకమ్మ వెనక ఉన్న సారాంశం మొత్తం చెప్పారు.

మల్లి సీరియల్ అక్టోబర్ 4 ఈరోజు ఎపిసోడ్ : పెరిగిపోయిన మాలిని తాళి.. కొలనులోకి దూకేసిన మల్లి ..

బతుకమ్మ కోలాటం అందరూ కలిసి ఆడతారు. చెరువులో బతుకమ్మను వదిలేయడానికి వస్తారు. పసుపు గౌరమ్మను తాళి బొట్టు పెట్టుకుంటే భర్తకు మంచిదని చెప్పడంతో మాలిని సూత్రాలకు పసుపు పెట్టుకుంటుంది. ఎవరు కి కనిపించకుండా మల్లి కూడా పసుపు తాళికి పెట్టుకుంటుంది. మల్లి దొరబాబు గారు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అనుకుంటుంది. మాలిని గౌరమ్మ ని విడిచి పెడుతుండగా తాళి పెరిగిపోయిన చెరువులో పడి పోతుంది. మాలిని ఏడుస్తూ వెతుకుతుంది అనుపమ ఏమైంది అని అడుగుతుంది. అత్తయ్య తాళిబొట్టు పెరిగి పడిపోయింది అని చెప్తుంది.

Malli Nindu Jabili serial Oct 4 Episode Aravind and Malini are at risk as a few goons plan to attack them.

కనకవ్వ నువ్వు ఏమి కంగారు పడకు మాలిని అంటుంది. తాళి పెరిగితే తాళి కట్టిన భర్త కు గండం అంటారు అరవింద్ కి ఏమన్నా జరిగిందని అని అందరు టెన్షన్ పడతారు. కొలనులోకి దూకేసిన మల్లి .. అని పిలుస్తారు. అరవిందుని, అనుపమ పిలుస్తుంది . ఏమి అయింది అమ్మ అంటాడు. బతుకమ్మని సాగనంపుతూ ఉంటే మాలిని తాళిబొట్టు పెరిగి నీళ్ళలో పడిపోయింది దానికోసం మల్లి నీళ్లలోకి దూకింది. రేపు జరగబోయే ఎపిసోడ్ లో అరవింద్ ఫ్యామిలీ మొత్తం గుడికి వస్తున్నారని అరవింద్ ని చంపడానికి రౌడీలు ప్లాన్ వేస్తారు. ఆ విషయం తెలిసిన మల్లి అరవింద కాపాడుతుందా చూడాలి మరి..

Read Also : Malli Nindu Jabili serial Oct 3 Episode : అరవింద్‌తో పెళ్లిబంధంపై మల్లి ఎమోషన్.. మాలినితో ఏకాంతంగా అరవింద్..!

Tufan9 News

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

7 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

8 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

8 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

8 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

8 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

8 months ago

This website uses cookies.