Devatha Aug 29 Today Episode : రాధ ప్రవర్తన చూసి షాక్ అయిన మాధవ.. కోపంతో రగిలిపోతున్న ఆదిత్య..?

Devatha Aug 29 Today Episode : తెలుగు బుల్లితెరపి ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో మాధవ పై కోపంతో రగిలిపోతున్న రాధ,దేవిని అక్కడినుంచి తీసుకొని వెళుతుంది.  ఈరోజు ఎపిసోడ్లో రాధ, ఇంటికి కోపంగా వస్తుంది. అప్పుడు చిన్మయి వచ్చి ఎక్కడికి వెళ్లావమ్మా అని అడగడంతో దేవిని, చిన్మయి తో అయితే వెళ్లి ఆడుకోమని చెబుతుంది. ఆ తర్వాత మాధవ దగ్గరికి వెళ్లి కోపంతో మాట్లాడుతూ ఉంటుంది రాధ. అప్పుడు వెంటనే మాధవ నీ భర్తను చూసావా అనే వెటకారంగా మాట్లాడడంతో రగిలిపోతున్న రాధ వెంటనే మాధవ పై కొట్టడానికి చెయ్యి లేపుతుంది.

Devatha Aug 29 Today Episode

దానితో మాధవ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత మాధవ పై గట్టిగా విరుచుకుపడుతూ మాధవకు ఊహించిన విధంగా షాక్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్తుంది రాధ. వైపు దేవి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో చిన్మయి అక్కడికి వచ్చి ఆడుకుందామా దేవి అని అడగగా దేవి రాను అని చెప్పి దూరం పెడుతుంది. దాంతో చిన్మయి బాధపడుతూ ఉంటుంది.

Advertisement

దేవి ప్రవర్తన గమనించిన జానకి కూడా బాధపడుతుంది. మరొకవైపు ఆదిత్య రాధ కోసం ఎదురు చూస్తూ ఉండగా, రాధా అక్కడికి వచ్చి ఆదిత్యను గట్టిగా పట్టుకుని ఎమోషనల్ అవుతుంది. అప్పుడు ఆదిత్య పెళ్లి ఫోటో చూపించి నేను దేవికి నిజం చెప్పేస్తాను అని అనగా అప్పుడు రాధ ఎమోషనల్ అయ్యి మాధవ చేసిన కుట్ర గురించి చెబుతుంది.

Devatha Aug 29 Today Episode : కోపంతో రగిలిపోతున్న ఆదిత్య..

దాంతో ఆదిత్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నువ్వు ఇంటికి వెళ్లి దేవిని జాగ్రత్తగా చూసుకో అని అంటాడు. మరొకవైపు దేవుడమ్మా ఇంట్లో అమెరికా గురించి మాట్లాడుతూ ఉంటుంది. మరొకవైపు ఆదిత్య, తాగుబోతు వ్యక్తి కోసం ఎంత వెతికినా కూడా దొరకడు. మరొకవైపు దేవి రాధ ఒకచోట కూర్చుని ఉండగా అప్పుడు దేవి వర్షం పడుతోంది నాన్న ఇంత ఇబ్బంది పడుతున్నాడో, నాన్నను ఇక్కడికి పిలుచుకొని వద్దాము అని అనగా ఇంతలోనే చిన్మయి అక్కడికి వస్తుంది.

Advertisement

అప్పుడు చిన్మయి,దేవి ఎందుకో దిగులుగా ఉంది అనటంతో రాధ అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఆదిత్య ఇంటికి వెళ్ళగానే దేవుడమ్మ అమెరికా ప్రయాణం గురించి అడగటంతో ఆదిత్య కోపంతో మాట్లాడడంతో దేవుడమ్మ బాధపడుతూ ఉంటుంది.

Read Also : Devatha: దేవుడమ్మకు మాట ఇచ్చిన దేవి..ఆదిత్యతో మీ ఇంటికి వస్తాను అని చెప్పిన రుక్మిణి..?

Advertisement
admin

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

3 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

4 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

4 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

4 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

4 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

4 months ago

This website uses cookies.