B.Tech Chaiwali : చదువు కేవలం పెద్ద పెద్ద ఉద్యోగాలు మాత్రమే చేయడానికి కాదు, తమకు నచ్చిన రంగంలోకి వెళ్లి కళలను సాకారం చేసుకోవచ్చని నిరూపించింది ఓ అమ్మాయి. సొంతంగా బీటెక్ చాయ్ వాలీ అనే పేరుతో ఓ అమ్మాయి టీ షాప్ ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీహార్‌కు చెందిన వర్తికా సింగ్ హర్యానాలో తన బీటెక్ పూర్తి చేసింది. కాగా తాను చదువుకుంటున్న సమయంలో సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంది. ఈ క్రమంలోనే ఓ టీ షాప్ ప్రారంభించింది.
సదరు షాప్ కు బీటెక్ చాయ్ వాలీ అనే పేరు పెట్టింది. దీంతో వ్యాపారం ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే వర్తికా సింగ్ మాట్లాడుతూ.. సొంతంగా వ్యాపారం చేయాలనుకోవడం నాడ్రీమ్. అందులో భాగంగానే ఫరీదాబాద్ లోని గ్రీన్ ఫీల్డ్ వద్ద బీటెక్ చాయ్ వాలీని ప్రారంభించాను. ప్రతీరోజూ సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరు టీ షాప్ నడుపుతున్నాను. బీటెక్ చాయ్ వాలీతో చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.
మరోవైపు గ్రీన్ ఫీల్డ్ ప్రాంతంలో బీటెక్ చాయ్ వాలీ ఎంతో ఫేమస్ అయింది. ఈ షాప్ లో మసాలా టీ తాగేందుకు కస్టమర్లు చాలా ఆసక్తి చూపిస్తున్నట్లు వివరించింది. కాగా బీటెక్ చాయ్ వాలీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.