Sukriti Veni Bandreddi : కుందనపు బొమ్మ సుక్రితి వేణి బండ్రెడ్డికి హ్యాపీ బర్త్ డే విషెస్.. డైరెక్టర్ సుకుమార్ కుమార్తె ఫొటోలు వైరల్
Tufan9 Telugu Team
Happy Birthday Sukriti Veni Bandreddi
టాలీవుడ్ చిత్ర దర్శకుడు సుకుమార్ కుమార్తె సుక్రితి వేణి బండ్రెడ్డి 16వ పుట్టిన రోజు జరుపుకుంటోంది.
తెలుగు చిత్రం గాంధీ తాత చెట్టులో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
ఎందరో హృదయాన్ని కదిలించిన తన నటనకు ఉత్తమ బాలనటిగా గౌరవాన్ని గెలుచుకుంది.
71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డికి ఉత్తమ చైల్డ్ ఆర్ట్ దక్కింది.
15 ఏళ్ల వయసులో సుకృతి వేణి గాంధీ తాతా చెట్టు అనే సినిమాతో నటన రంగ ప్రవేశం చేసింది.
ఉత్తమ బాలనటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
దర్శకుడు సుకుమార్ కుమార్తెగా ఆమె గాంధీ అనే గ్రామీణ అమ్మాయిగా నటించింది.
ఆ మూవీలో ఆమె అహింసాయుత ప్రతిఘటన ద్వారా ఎంతో ఇష్టమైన చెట్టును రక్షించే బాధ్యతను తీసుకుంటుంది.
కుందనపు బొమ్మ సుక్రితి వేణి బండ్రెడ్డి 16వ పుట్టినరోజు.. డైరెక్టర్ సుకుమార్ కుమార్తె ఫొటోలు వైరల్