Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Xiaomi 12 Pro Offer : షావోమీ 12 ప్రో బంపర్ ఆఫర్… ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 10,000 భారీ తగ్గింపు.. త్వరపడండి!

Xiaomi 12 Pro Offer : దర కాస్త ఎక్కువైన అద్భుతమైన ఫీచర్స్, మంచి టెక్నాలజీ గల స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.. నేడు మార్కెట్లోకి విడుదలైన
షావోమీ 12 ప్రో మొదటిరోజు సేల్స్ లో భాగంగా ఏకంగా స్మార్ట్ ఫోన్ పై పది వేల రూపాయల తగ్గింపు ధరలతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. గత ఏడాది చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లాంచ్ అయిన సందర్భంగా మొదటి 24 గంటలు ఆఫర్ ప్రకటించింది.

Xiaomi Offer

ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్ + 256జీబీ వెరీ ఎంత ధర 62,999,16జీబీ ర్యామ్ + 256జీబీ 66,999 రూపాయలకు మార్కెట్లో నేడు మధ్యాహ్నం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో లాంచ్ అయ్యింది. లాంఛ్ ఆఫర్స్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు హోల్డర్స్‌కు రూ.6,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇంట్రడక్టరీ ప్రైస్ కింద షావోమీ నుంచి మరో రూ.4,000 తగ్గింపు లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ కలిపి రూ.10,000 భారీ ధర తగ్గింపు ధరలకు అత్యాధునిక ఫీచర్స్ కలిగినటువంటి ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ 120Hz, రిఫ్రెష్ రేట్ తో పాటు 6.7 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మూడు కెమెరాలు 50మెగాపిక్సెల్ సెన్సార్లతో ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 4,600ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. కేవలం 18 నిమిషాలలో 100% బ్యాటరీ ఫుల్ రీచార్జ్ అవుతుంది. బ్లూ, గ్రే, పర్పుల్ కలర్స్‌లో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది. మరెందుకు ఆలస్యం ఈ ఆఫర్ కేవలం మరికొన్ని గంటలు మాత్రమే.. త్వరపడండి.

Advertisement

Read Also : Whisky Bottle: వామ్మో….భారీ ఎత్తుండే విస్కీ బాటిల్… ఆ పని కోసం వేలంలో విస్కీ బాటిల్?

Exit mobile version