Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Viral video : హాట్ హాట్‌గా మాస్ స్టెప్పులు.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న యువతి.. వీడియో

Viral video : వెస్ట్ బెంగాల్ కి చెందిన మిలీ సర్కార్ చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్చే స్తోంది. యువతి ఆశాభోంస్లే ముఝే నౌలాఖా మంగావా దే రే పాటకు తెలుపు రంగు చీర కట్టులో చేసిన డ్యాన్స్ దుమ్ము రేపుతోంది. సోషల్ మీడియో ప్రతి రోజూ వందలసంఖ్యలో వీడియో వైరల్ అవుతుంటాయి.

west-bengal-girl-mili-sarkar-performs-a-backflip-and-dances-while-wearing-saree

పెళ్లిలో డ్యాన్స్ వేడుకకు చెందిన అనేక వీడియోలు వైరస్ అవుతున్నాయి. ప్రధానంగా, యువతులు బరాత్, రిసెప్షన్ ఇలా తమ డ్యాన్స్ తో రచ్చ చేస్తుంటారు. కొంత మంది యువతులకు డ్యాన్స్ చేయడంలో మంచి ట్యాలెంట్ ఉండాలి. కాలేజీ వేడుకల్లో యువతులు డ్యాన్స్ తో నానా హంగామా చేస్తుంటారు.

west bengal girl mili sarkar performs a backflip and dances while wearing saree

Advertisement

ప్రస్తుతం బెంగాలీ యువతి మిలీ సర్కారీ చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియోను షేక్ చేస్తోంది. రాయ్ గంజ్ కు చెందిన ఈ యువతి యోగాలో గోల్డ్ మోడలిస్ట్ కూడా. మంచి ప్రొఫెషనల్ డ్యాన్సర్, అదే విధంగా జిమ్నాస్ట్ కూడా. మిలీ సర్కార్.. ఆశా భోంస్లే పాడిన మాఝే నౌలాఖా మంగావా దేరే అనే పాటకు జోష్ గా స్టెప్పులు వేసింది

Read Also : Nandy Sisters Naatu Naatu : నాండీ సిస్టర్స్ `నాటు నాటు` ఊరమాస్‌ డాన్సు‌తో ఊపేసారుగా.. వీడియో!

Advertisement
Exit mobile version