Two Naughty Guys : వీళ్లు మగాళ్లు రా బుజ్జి.. వీరి తెలివికి జోహార్లు.. ఇద్దరు యువకులు ఒక చెట్టుపై కూర్చొని ఉన్న కొమ్మలనే నరుకుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరూ చేస్తున్న కొంటెపనికి నవ్వులు పూయాల్సిందే.. ఏదో ఘనకార్యం చేస్తున్నట్టుగా బ్యాక్ డ్రాప్‌లో ట్రెండీ సాంగ్ కచ్చా బాదమ్ సాంగ్ ప్లే అవుతుంది. ఆ పాటకు తగినట్టుగా వారిద్దరూ కూర్చున్న చెట్టు కొమ్మలను వారే నరికేస్తున్నారు చూడండి.
ఇది అమాయకత్వం అనాలో లేదా తెలివితక్కువతనం అనాలో తెలియదు కానీ, మూర్ఖంగా ఇలా కూర్చున్న చెట్టు కొమ్మను నరికివేస్తున్నారు. నవ్వులు పూయించేలా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్‌లో కచ్చా బాదమ్ సాంగ్ ప్లే అవుతుంటుంది. ఆ తర్వాత ఏమైందో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
Read Also : Kacha Badam Singer : ‘కచ్చా బాదమ్’ సింగర్‌కు కారు ప్రమాదం.. ఛాతికి గాయాలు..!