Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Jabardasth : మనోకి తప్పని దెబ్బలు.. రోజా వెళ్లిపోయినా ఇంద్రజ ఆ లోటు తీరుస్తుందట!

Jabardasth: ఒకప్పుడు కామెడీతో రేటింగ్ సంపాదించిన జబర్దస్త్ ప్రోగ్రాం మఈ మధ్య వేరే విషయాల వల్ల తరచుగా వార్తల్లో నిలుస్తుంది. వాళ్లు వెళ్లిపోయారు, వీళ్లు వెళ్లిపోయారంటూ తెగ వార్తలు వస్తున్నాయి. అయితే జబర్దస్త్ షో జడ్జిగా ప్రేక్షకులను అలరించిన రోజా, యాంకర్ సుధీర్… జబర్దస్త్ కు గుడ్ బై చెప్పారు. దీనిపై ఎన్నెన్నో వార్తలు వచ్చాయి. అయితే అయితే గతంలో పండినంతగా కామెడీ పండట్లేదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జడ్జిలుగా వ్యవహరించిన మనోకు, రోజాకు మంచి అండస్టాండింగ్ ఉండేది. పంచ్ పేలిన ప్రతీ సారి రోజా మనో చేతిపై కొట్టేది. ఇక ఆయన చేతు లేవట్లేదంటూ… చాలా మీమ్స్ కూడా వచ్చేశాయి.

అయితే రోజూ జబర్దస్త్ షో వదిలి వెళ్లిన తర్వాత జడ్డిగా మనో గారి పక్కన ఇంద్రజను కూర్చోబెట్టారు. అయితే ఈమె రోజూ లేని లోటును తీరుస్తుందంటూ కొందరు మీమర్స్ మీమ్స్ తయారు చేస్తున్నారు. రోజా పోయినా మనోకు దెబ్బలు తప్పడం లేదంటూ జోకులు వేస్తున్నారు. అయితే ఇంద్రజ కూడా చాలా సందర్భాల్లో మనోని కొడ్తోందని… ఆయన చేతు లేవడం లేదంటూ పలు రకాల మీమ్స్ వచ్చాయి. అయితే ఇది కూడా నిజమే అంటూ చాలా మంది నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Read Also : Hyper Aadi : హైపర్ ఆది జబర్దస్త్ నుంచి అందుకే వెళ్లిపోయాడట.. అదిరే అభి కామెంట్స్!

Exit mobile version