Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జడ్జి సంజయ్ వంటల గురించి ఎక్స్ప్లైన్ చేస్తూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ, గోవిందరాజులు ఫుడ్ కాంపిటీషన్ ఎపిసోడ్ కి రావడంతో రామచంద్ర చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. అప్పుడు రామచంద్ర వంటల గురించి టెన్షన్ పడుతూ ఉండగా జ్ఞానాంబ ధైర్యం చెబుతుంది. మరొకవైపు మల్లికా జానకి విషయంలో మరో సరికొత్త ప్లాన్ ను వేయడానికి లీలావతి తో కలిసి మాట్లాడుతూ ఉంటుంది.
ఇక ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది వంటలు చేస్తూ ఉండగా జ్ఞానాంబ దంపతులు జానకి పక్కన కూర్చుని చూస్తూ ఉంటారు. వంటలు తయారు చేసిన తరువాత వాటిని స్వయంగా వారే సేల్ చేసి ఎవరైతే ఎక్కువగా ఎక్కువగా అమ్ముతారు వాళ్ళు గెలిచినట్లు అని తెలిపారు. ఇక వంట పూర్తి అవుతుంది. ఇంతలోనే ఆ వంటలను చేయడానికి టూరిస్టులు వస్తారు.
అయితే టూరిస్టులు అందరూ వచ్చి రామచంద్ర చేసిన వంటను తప్ప మిగతా అన్ని వంటలను కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ రామచంద్ర చేసిన మొక్కజొన్నపాయసం తినడానికి చాలామంది ఆలోచించి అక్కడనుంచి వెళ్ళి పోతూ ఉంటారు. అదంతా చూసి జ్ఞానాంబ కుటుంబం టెన్షన్ పడుతూ ఉంటుంది.
కానీ రామచంద్ర మాత్రం ఆ టూరిస్టుల పై కో పడకుండా సీట్లో ఉన్న ఔషధ గురించి వివరిస్తాడు. అప్పుడు ఆమె ముందుగా స్వీట్ తాగి తర్వాత తన భర్తను తాగమని చెప్పి అందరూ కలిసి పాయసం చాలా బాగుంది అని చెప్పడంతో జ్ఞానాంబ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత రామచంద్ర పాయసం వచ్చి వాళ్ళు ₹500 ఇవ్వగా రామచంద్ర 100 సరిపోతాయి అనడంతో నీ చేతికి ఎంత ఇచ్చినా తక్కువే అని చెబుతారు. అది చూసిన గోవిందరాజు,జ్ఞానాంబ, జానకి లో సంతోష పడుతూ ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
- Janaki Kalaganaledu june 24 Today Episode : జానకికి గోరు ముద్దలు తినిపించిన జ్ఞానాంబ.. కుళ్లుకుంటున్న మల్లిక..?
- Janaki Kalaganaledu june 22 episode : జానకిపై పొగడ్తలు వర్షం కురిపించిన ఊరి ప్రజలు.. మల్లికకు వార్నింగ్ ఇచ్చిన జ్ఞానాంబ..?
- Devatha Serial Oct 15 Today Episode : రాధ మీద పెత్తనం చెలయించాలి అనుకుంటున్న మాధవ్.. వార్నింగ్ ఇచ్చిన రామ్మూర్తి.?
