Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Nuvvu Nenu Prema serial : కుచల కుట్ర.. పద్మావతిని ఇంట్లో నుంచి గెంటేసిన విక్కీ..

Kuchala comes up with an evil plan to trouble Padmavathi. Elsewhere, Arya attempts to propose to Anu.

Kuchala comes up with an evil plan to trouble Padmavathi. Elsewhere, Arya attempts to propose to Anu.

Nuvvu Nenu Prema serial September 8 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మాయ కి ట్రైనింగ్ భాగంగా పద్మావతి బామ్మగారు కు నచ్చే విధంగా ప్రయత్నిస్తుంది. కుచల, పద్మావతి ఇంట్లో నుంచి బయటికి పంపిద్దాం అని చెప్తుంది. పద్మావతి చాలా మంచి అమ్మాయి తనని చూసి నేర్చుకో వాళ్ళ అత్త కోపడుతుంది. అను గుడి కి వెళ్తుంది అక్కడ ఆర్య మనసులో మన అడుగులు కలిగినట్టే మన మనసులు కలవాలి అగ్ని సాక్షిగా ఏడు అడుగులు వేయాలి.. మాయమాటలతో కుచల , పద్మావతి పై చాడీలు చెప్తుంది. దానితో మాయ, పద్మావతి ని బయటికి పంపియాలి అనుకుంటుంది.

Kuchala comes up with an evil plan to trouble Padmavathi. Elsewhere, Arya attempts to propose to Anu.

ఆర్య అనుకు ప్రపోజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆర్య నా భార్య కావల్సిన లక్షణాలు అని అను ఉన్నాయి సామీ నా భార్య కావాలని కోరుకుంటాడు. కుచల, పద్మావతి ని ఎలా అయినా బయటికి పంపించడం కోసం కుట్ర చేస్తుంది. పద్మావతి జ్యూస్ తయారు చేస్తుంది. కుచల, విక్రమాదిత్య కోసం చేసిన జ్యూస్ లో చక్కెర కలుపుతుంది. అది తీసుకొని విక్కీ కి ఇస్తుంది మాయ థాంక్యూ చెప్తాడు. విక్కీ మాయా అనుకోపడతాడు జ్యూస్ లో చక్కర ఉందని దీనిని చేసింది నేను కాదు పద్మావతి అని చెప్తుంది. కుచల తప్పు చేసింది పద్మావతి అయితే మాయని కోపడుతున్నావా..

Nuvvu Nenu Prema serial : మాయ తెచ్చిన జ్యూస్‌లో షుగర్ కలిపిన కుచల..

Nuvvu Nenu Prema serial September 8 Today Episode

నీకు డయాబెటిస్ ఉన్నాయని తెలిసి కూడా అలా ఎలా చేసింది నువ్వంటే అసలు లెక్క లేకపోయింది విక్రమాదిత్య కోపం వచ్చేలా చేస్తుంది. అంతలో అక్కడికి పద్మావతి వస్తుంది. మాయాకు ఇచ్చిన జ్యూసు చేసావా నీకు ఎంత పొగరు నాకు డయాబెటిస్ ఉందని తెలుసు కదా షుగర్ వేసావు విక్రమాదిత్య, పద్మావతి కో పడతాడు. నిజంగా నాకేమీ తెలియదు నేను వేయలేదు అని పద్మావతి చెబుతుంది. నీకు తెలియకుండా షుగర్ ఎలా వస్తుంది నువ్వు ఇదంతా కావాలని చేశావు.

Advertisement

చేసిన తప్పుకు సారీ చెప్పు అని విక్రమాదిత్య అంటాడు. చేయని తప్పుకు సారీ చెప్పానని పద్మావతి తెగేసి చెబు తుంది. పద్మావతి ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మని విక్రమాదిత్య చెప్పాడు. రేపటి ఎపిసోడ్ లో ఇంటికి వెళ్లి పోతుంది. అది తెలిసిన అరవింద విక్రమాదిత్య పై కోపడుతుంది. మా ఇంట్లో నాకు నచ్చినట్లు ఉండాలి అని విక్రమాదిత్య అంటాడు.

Read Also : Nuvvu Nenu Prema serial : ఇంట్లో పద్మావతిని చూసి షాకైన మురళి.. అరవిందతో కడుపునొప్పింటూ నాటకం..

Advertisement
Exit mobile version