Guppedantha Manasu serial September 14 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసార మవ్వుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ఎపిసోడ్ లో రిషి జగతి ఇద్దరు కలిసి గేమ్ ఆడటానికి చేతులు కలుపుతారు. ఈరోజు ఎపిసోడ్ లో జగతి, రిషి ఇద్దరు కలిసి ఒక టీమ్ గా క్యారం బోర్డు ఆడుతూ ఉంటారు.
అప్పుడు రిషి ఎలా అయినా మనం గెలవాలి మేడం సరే రిషి అని అంటుంది జగతి. అప్పుడు అందరు కలిసి సీరియస్ గా ఆటని మొదలుపెడతారు. ఇక ఆటలో చివరిగా రెడ్ కాయిన్ ని జగతి ని కొట్టమనిషి చెపుతాడు రిషి.. దేవయాని అక్కడికి రావడంతో పెద్ద జగతి మేడం కాయిన్ కొట్టారు జగతి మేడం గెలుస్తుంది కదా అని అనడంతో అప్పుడు దేవయాని వెటకారంగా గెలుస్తుంది అని అంటుందీ.
Guppedantha Manasu serial Sep 14 Today Episode : కోపంతో రగిలిపోతున్న దేవయాని?
అప్పుడు జగతి టెన్షన్ పడుతూ ఉండగా వెంటనే రిషి జగదీశ్ చేతుల మీద చేతులు వేసి ధైర్యం చెబుతూ ఉంటాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోగా జగతి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. జగతి కాయిన్ కొట్టగానే రిషి సంతోషంతో జగతికి హైఫై ఇస్తాడు. ఆ తర్వాత ఫణింద్ర దేవయానితో జగతి నగలు ఇక్కడ ఉన్నాయి ఈరోజు తన పెళ్లి రోజు కదా వెళ్లి ఇవ్వు అని అనడంతో దేవయాని సరే అని అంటుంది.
ఇంతలోనే రిషి అక్కడికి రావడంతో ఈ నగలు ఎవరివి పెద్దమ్మ అని అడగగా నావే కానీ జగతికి బహుమతిగా ఇస్తున్నాను అని అంటుంది దేవయాని. అప్పుడు రిషి దేవయాని ని పొగుడుతూ ఉంటాడు. మరొకవైపు వసుధార రిషి ముందు అందంగా కనిపించడానికి ఏ డ్రెస్ వేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.
ఇంతలో రిషి అక్కడికి వచ్చి తనకు చీర బహుమతిగా ఇవ్వడంతో తీసుకుంటుంది. ఆ తర్వాత దేవియాని జగతికి దగ్గరికి వెళ్లి నగలు ఇస్తుంది. ఇప్పుడు దేవయాని జగతిని కాస్త వెటకారంగా మాట్లాడించడంతో వెంటనే జగతి దేవయానికి తగిన విధంగా గట్టిగా కౌంటర్ ఇస్తుంది.
- Guppedantha Manasu: వసుపై కోప్పడ్డ రిషి..జగతి ఏం చేయనుంది.?
- Guppedantha Manasu November 19 Today Episode : వసు విషయంలో సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని.. బాధతో కుమిలిపోతున్న జగతి..?
- Guppedantha Manasu july 18 Today Episode : సాక్షికి స్వీట్ గా వార్నింగ్ ఇచ్చిన వసు.. రిషి తెచ్చిన డ్రెస్ వేసుకున్న వసు..?
