Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Navya swamy : వామ్మో ఏంటీ రచ్చ తల్లులు… హరితేజ, నవ్యస్వామిలపై కామెంట్లు!

Navya swamy : హరితేజ, నవ్య స్వామిలు ఎంత క్లోజ్ యో అందరికీ తెలిసిన విషయమే. అయితే హరితేజ భర్త కన్నడ అతను కావడం వల్లే తామిద్దరం అంత క్లోజ్ అయ్యాం అని నవ్య స్వామి చెప్పుకొచ్చింది. హరితేజ భర్త తాను ముందు ఫ్రెండ్స్ అవ్వగా.. ఆ తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యామని నవ్య స్వామి వివరించింది. ఇలా మొత్తానికి హరి తేజ, నవ్య స్వామ, కస్తూరీ ఫేం ఐశ్వర్య చాలా దగ్గరయ్యామని వెల్లడించింది. అయితే ఈ ముగ్గురూ పార్టీలు, పబ్బుల్లో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా వీరు థాయ్ లాండ్ వెళ్లిన సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే అక్కడ హరితేజ, నవ్య స్వామిలు ఇద్దరూ కలిసి చేసిన రచ్చ మామూలుగా లేదు.

Navya swamy

పొట్టి బట్టలు వేసుకున్న హరితేజ, అన్నీ కనిపించేలా వేశధారణ మార్చిన నవ్య స్వామిలకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. వారిద్దరూ కలిసి చేసిన రీల్ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఏంట తల్లలు ఇది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ వీడియో ఏంటో మీరూ ఓసారి చూసేయండి.


Read Also : Navya swamy : వీకెండ్ పార్టీలో నవ్య స్వామి లుక్ అదుర్స్.. ఆగలేమంటూ కుర్రకారు కామెంట్లు!

Advertisement
Exit mobile version