Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Gold prices today : గుడ్ న్యూస్..పసిడి ప్రియులకు…మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.530 తగ్గింది. రూ.50,200 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5020 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4600 గా ఉంది. కిలో వెండి ప్రస్తుతం రూ.500 తగ్గింది..రూ.56,300 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

gold-and-silver-prices-on-september-25rd

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 కొనసాగుతోంది. అలాగే ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 గా కొనసాగుతోంది.అదే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,350 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,150 వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,240 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,050 వద్ద కొనసాగుతోంది.

Gold prices today : ఏపీ, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ..50,200గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.56,300 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,200 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 గా ఉంది. కిలో వెండి ధర రూ.56,300 వద్ద ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.50,200 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,300 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.50,200 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,300 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా హెచ్చు తగ్గులు వస్తున్నాయి.

Advertisement

Read Also : Bigg Boss6: కెప్టెన్ గా నిలిచిన సామాన్యుడు.. ముందు ముందు చాలా ఉందన్న ఆది రెడ్డి!

Exit mobile version