Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Gold price today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాియి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.650 మేర పెరిగింది. అలాగే కిలో వెండి ధర రూ. 330 మేర ప్రియమైంది. అయితే ప్రస్తుతం కిలో వెండి రూ.66,270 గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,540గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,720గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Exit mobile version