Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Chiranjeevi : చిరంజీవి చిన్న కూతురికి మూడో పెళ్లంట.. నిజమేనా?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయితే ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేస్కున్న ఆమె తాజాగా మరో పెళ్లికి సిద్ధమైందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. రెండో భర్తతో తాను విడాకులు తీసుకోబోతుందని.. ఆ క్రమంలోనే మరో పెళ్లి కూడా చేస్కోబోతందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె.. ఓ బిడ్డ పుట్టాక అతడి నుంచి విడాకులు తీస్కుంది. ఆ త్రవాత నాన్న చెప్పిన హీరో కళ్యానఅ దేవ్ ను పెళ్లి చేస్కుంది. అయితే ఇతనితో కూడా ఈమెకు ఓ పాప పుట్టింది. చాలా ఏళ్లపాటు హాయిగా ఉన్న వీరి మధ్య మనస్పర్థలు వస్తున్నాయట. అందువల్లే వారిద్దరూ విడాకులు కూడా తీసుకోబోతున్నారట.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!
Chiranjeevi daughter sreeja third marriage news

అయితే ఈ విషయాల గురించి అటు మెగా ఫ్యామిలీ కానీ కళ్యాణ్ దేవు కానీ నోరు మెదపడం లేదు. శ్రీజ తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తన భర్త కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడం అనుమానాలకు తావిస్తోంది. శ్రీజ_ కళ్యాణ్ గా ఉన్న పేరు శ్రీజకొనిదెల గా మార్చుకుంది. ఈ క్రమంలోనే తన క్లోజ్ ఫ్రెండ్ తో శ్రీజ ప్రేమలో పడిందని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Read Also : Sreeja Konidela: అన్ని పరిష్కరించబడ్డాయి.. ఇక నవ్వుతూ ఉండటమే.. శ్రీజ కొణిదల పోస్ట్ వైరల్!

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version