Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Anchor Varshini: లంగా ఓణీలో పిచ్చేక్కిస్తున్న యాంకర్ వర్షిణి.. మీరూ చూసేయండి

Anchor Varshini: ఈ మధ్య కాలంలో యాంకర్ల హవా నడుస్తోందనే చెప్పాలి. ఒకప్పుడు కేవలం వ్యాఖ్యాతలుగా మాత్రమే వ్యవహరిస్తూ తమ వాక్చాతుర్యంతో ఆకట్టుకునే వారు. ఇప్పుడు తమ గ్లామర్ తో కూడా ఆకట్టుకుంటున్నారు. ఈ ధోరణి ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్ తో పెరిగిపోయింది. యాంకరింగ్ తో పాటు గ్లామర్ చూపించడం అనసూయతో మొదలైందనే చెప్పాలి. పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ కుర్రకారును పిచ్చెక్కించింది. జబర్దస్త్ ను కామెడీ కోసం చూసే వాళ్లు కొంతమంది అయితే.. కేవలం అనసూయ, రష్మీ గ్లామర్ కోసం చూసేవాళ్లు కొంత మంది.

ఈ జాబితాలో మరో పేరు యాంకర్ కమ్ యాక్టర్ వర్షిణి సౌందరాజన్ ఒకరు. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన.. అదిరిపోయే హోస్టింగ్‌ తో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ భామ. తరచూ తన అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం వర్షిణి చేతిలో ఏ షోలు లేకపోయినా… నెటిజన్లకు మాత్రం ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Advertisement

తన క్యూట్నెస్ తో కేక పెట్టిస్తుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో లంగా ఓణీలో కనిపించింది. ఇందులో వర్షిణి క్యూట్ అందాలు మంత్ర ముగ్ధులని చేస్తున్నాయి. ఈ అమ్మడి అందచందాలు కుర్రకారు మతులు పోగొడుతున్నాయి. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే వర్షిణి సౌందరాజన్ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన పర్ఫెక్ట్ ఫిగర్ తో ఆకట్టుకున్న ఈ భామ.. అక్కడ అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. ఈ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్ ఎప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారుతూనే ఉంటాయి.

 

Advertisement
Exit mobile version