Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Anchor anasuya : మాస్ డ్యాన్స్ తో రెచ్చిపోయిన అనసూయ.. మామూలుగా లేదుగా!

Anchor anasuya : ఇద్దరు పిల్లలకు తల్లి అయినా అందాలు ఆరబోయడంలో ఏమాత్రం సిగ్గుపడిని హాట్ అండ్ బోల్డ్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు యాంకర్ గా చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. ఇటీవలే పుష్ప సినిమాలో ఆమె చేసిన దాక్షాయణి పాత్రకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు కూడా రంగమత్తగా రంగస్థలం సినిమాల ఇరగదీసింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తనకు సంబంధించిన లేటెస్ట్ అఫ్ డేట్స్ తో పాటు, తన పర్సనల్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. కొత్త కొత్త ట్రెండ్ ఫాలో అవతూ హాట్ గా కనిపించే డ్రెస్సులు వేస్కొని అందాలు ఆరబోస్తుంటుంది.

Anchor anasuya latest dance video goes to viral

అయితే తాజాగా ఆమె చేసిన ఓ డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అయింది. అందులో మాస్ స్టప్పులేస్తూ కుర్రకారు మతి పోగెట్టేసింది. ఎక్స్ ప్రెషన్స్, డ్యాన్స్ లో ఏమాత్రం తగ్గకుండా నడుమంతా తిప్పేసింది. సంప్రదాయ పద్ధతిలోనే చీర కట్టినప్పటికీ… బిగుతైన అందాలతో పిచ్చెక్కిస్తోంది. మీరూ ఓసారి ఆ వీడియో చూసి ఆమె అందం, ఆమెకున్న ఫాలోయింగ్ తెల్సుకోండి మరి.

Advertisement

Read Also : Anchor anasuya: అనసూయ చాలా కమర్షియల్.. అలాంటి వాటికి అస్సలే ఒప్పుకోదంటూ డైరెక్టర్ కామెంట్లు!

Exit mobile version