Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Anchor suma : సినీ ఇండస్ట్రీకి సుమ గుడ్ బై, ఎప్పటి నుంచి, ఎందుకంటే?

Anchor suma : బుల్లితెర టాప్ యాంకర్లలో నెంబర్ వన్ అయిన సుమ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో దశాబ్దాలుగా తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ… చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు అలరిస్తున్న ఈమెకు లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం సామాన్యులే కాకుండా టాలీవుడ్ బిగ్ స్టార్స్ కూడా సుమకు పిచ్చ ఫ్యాన్స్. అయితే ఎలాంటి ఈవెంట్ అయినా ఆమె వస్తే వచ్చే కళే వేరు. అలాంటి ఈ టాప్ యాంకర్ త్వరలోనే సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతుందని ఓ న్యూస్ వస్తోంది. దీంతో ఈమె ఫ్యాన్స్ ఏమైంది, ఆమె ఎందుకు దూరం కావాలనుకుంటుందని అని మాట్లాడుకుంటున్నారు.

Did really suma kanakaa suffering that problem

అందుతున్న సమాచారం ప్రకారం ఈ మధ్య కాలంలో సుమ ఆరోగ్య, కొంచెం ట్రబుల్ ఇస్తుందట. తెరపై చలాకీగా మాట్లాడుతున్న ఆమె ఆరోగ్యం బాగాలేదని, ఆడవాళ్లకు సంబంధించిన ఓ సమస్యతో బాధపడుతోందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు దీనికి డాక్టర్లు ఎక్కువ సేపు నిలబడకూడదని, ఎక్కువ రెస్ట్ తీస్కోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఇప్పటి వరకు కమిట్ అయిన షూటింగ్స్ ఈవెంట్స్ కు యాంకరింగ్ చేసి ఇక తర్వాత తన యాంకరింగ్ లైఫ్ కు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో లేదో తెలియాల్సి ఉంది.

Read Also : Anchor suma : రెండు గంటలకు అంత రెమ్యునరేషనా.. సుమ ఏమాత్రం తగ్గట్లేదుగా!

Advertisement
Exit mobile version