Categories: LatestVideos

Viral Video: పెళ్లిలో ఫోటోగ్రాఫర్ చేసిన పని చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: పెళ్లి అంటేనే బంధుమిత్రులతో, స్నేహితులతో ఇల్లంతా ఎంతో సందడిగా కలకలలాడుతూ ఉంటుంది. ఈ రోజుల్లో పెళ్లి లో బంధువులు, స్నేహితులు డాన్స్ చేస్తూ ఎంతో సంతోషంగా జీవితాంతం గుర్తుండిపోయేలా పెళ్లి వేడుకను జరుపుకుంటున్నారు. వాటిని విడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో అవి బాగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఒక పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పెళ్లి లో ఫోటోలు తీయడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్ చేసిన ఒక చిలిపి పని చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు.

Advertisement

ఈ వీడియోలో ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తున్న సమయంలో ప్లేట్ లో ఉన్న డబ్బులు ఎంతో చాకచక్యంగా దొంగలించాడు. ఈ విషయం గమనించిన పెళ్ళికూతురు నవ్వటంతో మళ్ళీ ఆ డబ్బులు అక్కడ పెట్టేశాడు. ఆ తర్వత ఈ విషయం తెలుసుకున్న వరుడు, ఇతర కుటుంబ సభ్యులు ఫోటోగ్రాఫర్ చేసిన చిలిపి పనికి నవ్వటం ప్రారంభించారు. ఈ మధ్య కాలంలో ఇలా ఎన్నో సరదా సంఘటనలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో బాగా వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఫోటోలు తీయటానికి వచ్చిన ఫోటోగ్రాఫర్ ఇలా డబ్బు దొంగలించటం చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నరు. అయితే ఈ వీడియోలో ఉన్న ఫోటోగ్రాఫర్ సరదా కోసమే ఈ పని చేసినట్లు ఆ వీడియో చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో ని ” ఫోటోగ్రాఫర్ దొంగతనం చేయడం ఎప్పుడైనా చూశారా” అనే ట్యాగ్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఫోటోగ్రాఫర్ డబ్బూ దొంగలిస్తున్న సమయంలో పెళ్లికూతురు చూసి ఇచ్చిన రియాక్షన్స్ అదిరిపోయాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement
Advertisement

Recent Posts

Irctc Down : మళ్లీ స్తంభించిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్.. టికెట్ బుకింగ్స్‌కు అంతరాయం!

IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…

9 hours ago

Earthquake AP : ఏపీలో మళ్లీ కంపించిన భూమి.. ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం..

Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…

5 days ago

Earthquake Nepal : నేపాల్‌లో భూకంపం.. 4.8 తీవ్రతతో భూప్రకంపనలు.. భయాందోళనతో జనం పరుగులు!

Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…

5 days ago

Is Bank Open Today : నేడు బ్యాంకులకు సెలవు ఉందా? డిసెంబర్ 21 హాలీడేనా కాదా? పూర్తి వివరాలివే!

Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…

5 days ago

Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతాలా కన్నుమూత

Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…

6 days ago

This website uses cookies.