KGF2 Collections : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బాక్సాఫీసులను షేక్ చేస్తున్న సినిమా కేజీఎఫ్2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలైంది. అయితే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూలు కడుతున్నారు. అయితే కామ్‌స్కోర్ నివేదిక ప్రకారం గ్లోబల్ బాక్సాఫీస్‌లో ఏప్రిల్ 15 నుంచి 17 మధ్య అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాల్లో ‘కేజీఎఫ్’ రెండో స్థానంలో నిలిచింది.
అలాగే సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.500కోట్లకు పైగా కెలెక్ట్ చేసింది. తొలి రోజు(రూ.165.37కోట్లు), రెండో రోజు(రూ.139.25), మూడో రోజు(రూ.115.08), నాలుగో రోజు(రూ.132.13) వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే బాలీవుడ్‌లోనూ చరిత్ర సృష్టించిన ‘కేజీఎఫ్ 2’ మరో ఘనత సాధించనుంది. అత్యంత వేగంగా రూ.200కోట్ల క్లబ్లో అడుగు పెట్టనున్న తొలి చిత్రంగా ఘనత అందుకోనుంది. నాలుగు రోజులు పూర్తయ్యే సరికి రూ.193.99కోట్లను కలెక్ట్ చేసింది. తొలి రొజు(రూ.53.95), రెండో రోజు(రూ.46.79), మూడో రోజు(రూ.42.90), నాలుగో రోజు(రూ.50.35) వసూళ్లను సాధించింది. ఐదో రోజు(సోమవారం) రూ.200కోట్లు దాటడం పక్కా అనే చెప్పాలి.
Read Also : Kgf review: ఆర్ఆర్ఆర్ కంటే ‘కేజీఎఫ్-2’ 10 రెట్లు వేస్ట్
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.