Categories: EntertainmentLatest

Virata parwam : విడుదలకు ముందే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న విరాట పర్వం.. ఎన్ని కోట్ల బిజినెస్ జరిగిందో తెలుసా?

Virata parwam : రానా దగ్గుబాటి సాయిపల్లవి ప్రధాన పాత్రలో వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాట పర్వం.నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ రేపు (జూన్ 17వ తేదీ) ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్, టీజర్, పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విడుదలకు ముందే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Virata parwam

ఇక ఈ సినిమాలో రానా రవన్న పాత్రలో నటించగా సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరో నవీన్ చంద్ర, సీనియర్ నటి ప్రియమణి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఉద్యమం చుట్టూ కొనసాగే ఈ కథ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కినది. నిజజీవితంలో 16సంవత్సరాల సరళ అనే బాలిక ఉద్యమంలోకి వెళ్లిన కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ 17వ తేదీ విడుదల కానుంది.

ఇక ఈ సినిమా విడుదలకు ముందే భారీ మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.ప్రపంచవ్యాప్తంగా విరాటపర్వం సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలుసుకుందాం. నైజాం ఏరియాలో 4 కోట్లు , సీడెడ్ 2 కోట్లు , ఆంధ్ర 5 కోట్లు . రెండు తెలుగు రాష్ట్రాలు విరాటపర్వం మూవీ 11 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటి .ఓవర్ సీస్ లో 2 కోట్లు . ప్రపంచవ్యాప్తంగా విరాటపర్వం మూవీ 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని 14.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగబోతుంది.

Read Also : Virata parwam : గుండెను పిండేలా విరాటపర్వం రియల్ స్టోరీ.. తెలిస్తే కన్నీళ్ళాగవు!

admin

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

7 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

8 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

8 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

8 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

8 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

8 months ago

This website uses cookies.