Anchor Rashmi Marriage : పెళ్లి వార్తలపై షాకింగ్ కామెంట్లు… రష్మీ.. సిగ్గుపడుతూ కన్నీళ్లు.

Anchor Rashmi Marriage : పెళ్లి వార్తలపై షాకింగ్ కామెంట్లు ఇచ్చిన రష్మి తన అందంతో పాటు మాటల తూటాలు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగనో ఆకట్టుకుంటుంది రష్మి గౌతమ్. బుల్లితెరపై తనదైన శైలిలో స్టార్ హీరోయిన్ రేంజ్ దక్కించుకుంది యాంకర్ రష్మి. రష్మీ సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసింది కానీ అవి ఆమెకు అంతా పేరు తెచ్చిపెట్టలేదు. బుల్లితెరపై కేవలం యాంకరింగ్ టాలెంట్ తోనే మస్తు పాపులర్ అయింది. సోషల్ మీడియాలో రష్మీ పెళ్లి వార్తలు ఇదివరకే ఎంత ట్రెండ్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే గత కొన్ని నెలలుగా రష్మీ పెళ్లి ఇష్యు రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఇప్పటికే యాంకర్ రష్మీ పెళ్లి జరిగిందని సీక్రెట్ గా ఆమె కాపురం చేస్తుందని బోలెడన్ని వార్త సమాచారాలు వచ్చాయి.

tv-star-rashmi-gautam-married-rumours-fly-on-social-media

అయితే ఇవన్నీ రొమాన్స్ మాత్రమే అని క్రమంగా అందరికీ తెలిసింది.   ఇకపోతే రష్మీ, సుధీర్ పెళ్లి అంటూ లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. రష్మీ, సుధీర్ లవ్ ట్రాక్ ఎంతో హైలెట్గా నిలిచేది. వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ఆడియన్స్ వీళ్ళ పెళ్లి కూడా జరగబోతుందని ఫిక్స్ అయ్యారు. వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని పలు స్కిట్స్ కూడా చేయడంతో జనాల్లో అనుమానాలురేకెత్తించాయి ఈ క్రమంలోనే తాజాగా రష్మీ తన పెళ్లి విషయం బయట పెట్టేసింది. ఇప్పటికే ట్రెండ్ అవుతున్న తన పెళ్లి విషయాన్ని మరోసారి స్వయంగా తనే ఓపెన్ కావడంతో రష్మీ పెళ్లి మ్యాటర్ మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Anchor Rashmi Marriage : పెళ్లి వార్తలపై షాకింగ్ కామెంట్లు… రష్మీ.. సిగ్గుపడుతూ కన్నీళ్లు..

చెప్పింది నిజమా లేక పబ్లిసిటీ కోసమే అని చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ విషయాన్ని రష్మీ, శ్రీదేవిడ్రామా కంపెనీ ప్రోగ్రాంలో చెప్పింది కాబట్టి. శ్రీదేవి డ్రామా కంపెనీ తాజాగా అక్క బావ ఎక్కడ అంటూ రిలీజ్ చేస్తున్నా ప్రోమో లో రష్మీ తన తొమ్మిదేళ్ల నుంచి మీరు అడుగుతున్నా ప్రశ్నకు ఈరోజు ఇప్పుడు సమాధానం చెప్పతున్న వార్తలు వచ్చాయి. రష్మీ, సుధీర్ లవ్ ట్రాక్ ఎంతో హైలెట్గా నిలిచేది. వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ఆడియన్స్ వీళ్ళ పెళ్లి కూడా జరగబోతుందని ఫిక్స్ అయ్యారు.

tv-star-rashmi-gautam-married-rumours-fly-on-social-media

వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని పలు స్కిట్స్ కూడా చేయడంతో జనాల్లో రేకెత్తించాయి ఈ క్రమంలోనే తాజాగా రష్మీ తన పెళ్లి విషయం బయట పెట్టేసింది. ఇప్పటికే ట్రెండ్ అవుతున్న తన పెళ్లి విషయాన్ని మరోసారి స్వయంగా తనే ఓపెన్ కావడంతో రష్మీ పెళ్లి మ్యాటర్ మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. చెప్పింది నిజమా లేక పబ్లిసిటీ కోసమే అని చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ విషయాన్ని రష్మీ శ్రీదేవిడ్రామా కంపెనీ ప్రోగ్రాంలో చెప్పింది కాబట్టి. శ్రీదేవి డ్రామా కంపెనీ తాజాగా అక్క బావ ఎక్కడ అంటూ రిలీజ్ చేస్తున్నా ప్రోమో లో రష్మీ తన తొమ్మిదేళ్ల నుంచి మీరు అడుగుతున్నా  ప్రశ్నకు ఈరోజు ఇప్పుడు సమాధానం చెప్పబోతున్న అంటూ ఓపెన్ అయిన రష్మీ.. పెళ్లి కుదిరింది అంటూ మెలికలు తిరుగుతూ తెగసిగ్గుపడుతూ చెప్పేసింది. అయితే ఈ ప్రోమో లో రష్మి కంటతడి పెట్టుకోవడం కూడా చూపించడంతో ఇప్పుడు నెట్టింట్లో ఈ ప్రోమో ట్రెండ్ అవుతుంది. కానీ ఇదంతా పబ్లిసిటీ స్టంటేనని కొట్టిపారేస్తున్నారు. కానీ గంట ఎపిసోడ్ కోసం చెప్పారా? లేదంటే రష్మీ పెళ్లి చేసుకోబోతుంద అని తెలియాలంటే వచ్చే ఆదివారం వరకు ఆగాల్సిందే.

Advertisement

Read Also :  Rashmika Mandanna : గుంటూరు మిర్చిలా రెడ్ డ్రెసులో మంటపుట్టిస్తోన్న రష్మిక.. గ్లామర్ డోస్ తగ్గేదేలే అంటున్న శ్రీవల్లి..!

 

Advertisement
Tufan9 News

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

3 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

4 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

4 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

4 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

4 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

4 months ago

This website uses cookies.