సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టే ప్రతి అమ్మాయికి హీరోయిన్ ఛాన్స్ ఒక వరం లాంటిది
అందులో కొందరు హీరోయిన్ మెటేరియల్ ఉంటే.. మరికొందరు సైడ్ హీరోయిన్ పరిమితం అవుతారు
హీరోయిన్ గా ఛాన్స్ కోసం వచ్చినవాళ్లు చాలామంది ఐటెం సాంగులతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది
అలాంటి హీరోయిన్లలో లక్ష్మీ రాయ్ ఒకరు.. రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకున్న ఈ అమ్మడికి కలిసిరాలేదు
కారణం ఏంటంటే.. తను కెరీర్‌ని చక్కగా ప్లాన్ చేసుకోలేకపోవడమే..
చివరికి పేరు కూడా మార్చుకుంది. లక్ష్మీ రాయ్ కాస్త రాయ్ లక్ష్మీగా మారింది.
హీరోయిన్‌గా కాంచన మాల కేబుల్ టీవీ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
హీరో శ్రీకాంత్ కెరీర్ సక్సెస్ లేని సమయంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రాయ్ లక్ష్మి
బాలకృష్ణతో అధినాయకుడులో నటించినా రాయ్ లక్ష్మి సుడి తిరగలేదు.
నాగ చైతన్యతో శ్రీజ మూడో పెళ్లంట.. పూర్తి స్టోరీ