నాగ చైతన్య ప్యాన్స్‌కు  నిజంగా షాకే..

చైతూ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడట

ఎవరినో కాదండోయ్ మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ కొణిదెల..

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

చై ఫ్యాన్స్ అంతా.. ఇంతకంటే పెద్ద దరిద్రం ఇంకోటి ఉండదని  కామెంట్లు పెడుతున్నారు

వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఏంట్రా బాబూ అని అంటున్నారు

పాపం చై అంటూ మరికొందరు అంటున్నారు. 

 ఈ వార్తలో నిజమెంత ఉందో తెలుసుకుందాం.

శ్రీజ చైని మూడో పెళ్లి చేసుకోబోతుందనే పుకారు షికారు చేస్తోంది.