పవన్ కల్యాణ్, బాలయ్య మధ్య ఇంట్రెస్టింగ్ మాటలు జరిగాయి

పవన్ వ్యక్తిగత విషయాలపై బాలయ్య సూటిగా ప్రశ్నలు సంధించారు 

లేటెస్ట్‌గా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన కొత్త టీజర్ రిలీజైంది. 

బాలకృష్ణ, పవన్ ఒకే వేదికపై కనిపించడంపై అందరిలో ఆసక్తి నెలకొంది

ఈ ఎపిసోడ్‌ కోసం ఇద్దరు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

హోస్ట్‌గా బాలయ్య పవన్‌ను ఎలాంటి ప్రశ్నలు అడిగారు? 

పవన్ ఎలాంటీ సమాధానాలు చెప్పారనేది చర్చ నడుస్తోంది

తనను బాల అని పిలమని పవన్ కోరినట్టు తెలిసింది