సూపర్ స్టార్ కావాల్సిన సుధాకర్‌ కెరీర్ ఎందుకిలా అయ్యిందంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్‌గా మాత్రమే పరిచయమయ్యారు. 

తమిళ సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా పాపులర్ అయ్యాడు 

సుధాకర్, చిరంజీవి ఇద్దరు క్లాస్మేట్స్ అనే సంగతి చాలామందికి తెలుసు

సుధాకర్ తమిళ సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలతో దూసుకెళ్లాడు

తమిళ ఇండస్ట్రీలో కొందరు ఓర్వలేక ఇండస్ట్రీలో అణిచివేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి

తమిళ ఇండస్ట్రీలో ఈయనకు అవకాశాలు లేకుండా తొక్కేయడంతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చారట 

తెలుగు సినిమాల్లో హీరోగా కాకుండా కమెడియన్‌గా స్థిరపడ్డారు.

సుధాకర్ ప్రస్తుతం అనారోగ్య సమస్యల కారణంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.