Intinti Gruhalakshmi serial Oct 4 Today Episode : తులసిని మేనేజర్ జాబ్ నుంచి తీసేసిన సామ్రాట్.. బర్త్ డే పార్టీ నుంచి వెళ్లిపోయిన తులసి..?

Intinti Gruhalakshmi serial Oct 4 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి, ఝాన్సీ ని నిలదీస్తూ ఉంటుంది.  ఈరోజు ఎపిసోడ్ లో తులసి ఝాన్సీ ని నిజం చెప్పు ఝాన్సీ నువ్వే ఈ పని చేసావా లేకపోతే నీతో ఎవరైనా చేయించారా చెప్పు లేదంటే సామ్రాట్ గారికి నీ పేరు బయట పెట్టాల్సి వస్తుంది అని బెదిరించడంతో అప్పుడు ఝాన్సీ నేనే తప్పు చేశాను సామ్రాట్ గారి దగ్గరికి వెళ్దాము. ఈ తప్పు చేశాను అందుకే జాబ్ కి రిజైన్ చేస్తున్నాను అని అంటుంది ఝాన్సీ. దాంతో తులసి కోపంగా అక్కడి నుంచి వెళ్లి తన క్యాబిన్లో కూర్చుని బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి సామ్రాట్ వాళ్ళ బాబాయ్ వస్తాడు.

samrat insult tulasi in birthday party in todays intinti gruhalakshmi serial episode

సామ్రాట్ నేను తిట్టినందుకు బాధపడుతున్నావా తులసి వాడి గురించి పట్టించుకోవద్దు కోపం వచ్చినప్పుడు ఎవరు ఉన్నారు అన్న పట్టించుకోకుండా తిడుతూ ఉంటారు అని చెబుతాడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్. ఆ తర్వాత సామ్రాట్ దగ్గరికి ఝాన్సీ వెళ్లి స్వారీ సార్ నేను ఈ జాబు కీ రిజైన్ చేస్తున్నాను అనటంతో సామ్రాట్ పేపర్ ని చింపి పారేస్తాడు. ఇప్పుడు ఝాన్సీ తప్పు చేసినందుకు నాకు ఎలాగో గిల్టీ గా ఉంది సార్ అని అనడంతో నువ్వు కాదు కదా ఝాన్సీ తప్పు చేసింది నేను అనే బాధపడుతూ ఉంటాడు సామ్రాట్.

Advertisement

అప్పుడు ఎందుకు సార్ ఆ విధంగా చేశారు అని అనగా సామ్రాట్ ఎం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఆ తర్వాత బర్త్డే పార్టీ మొదలవడంతో వచ్చిన గెస్ట్ లను రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు సామ్రాట్. ఇంటిలోనే వాళ్ళ బాబాయ్ వచ్చి ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అనటంతో సామ్రాట్ గెస్ట్ ల కోసం అని చెబుతాడు. ఇక అనుకున్న విధంగానే అక్కడికి తులసి వాళ్ళ కుటుంబం రావడంతో సామ్రాట్ ఊపిరి పీల్చుకుంటాడు.. వెనకాలే నందు వాళ్లు కూడా వస్తారు. అప్పుడు లాస్య, నందు తో తులసి గురించి లేనిపోని కామెంట్స్ చేస్తూ ఉంటుంది.

ఇంటింటి గృహలక్ష్మి అక్టోబర్ 4 ఈరోజు ఎపిసోడ్ : బర్త్ డే పార్టీ నుంచి వెళ్లిపోయిన తులసి..

అప్పుడు దివ్య నాకోసం ఎదురు చూస్తున్నారా అని అనగా అవును నీకోసమే ఎదురు చూస్తున్నాము. మా హనీ తులసి లేకపోతే రెడీ అవ్వను అని అంటుంది అని అంటాడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్. ఆ తర్వాత తులసి హనీ దగ్గరికి వెళుతుంది. అప్పుడు నందు పరంధామయ్యను పలకరించడంతో పరంధామయ్య మాట్లాడడు. దాంతో నందు అంత తప్పు నేనేం చేశాను నాన్న అని అనగా వెంటనే పరంధామయ్య అయిపోతుంది కదా అని ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోను అని అనడంతో వెంటనే లాస్య తులసిని తెప్పి పొడిచే విధంగా మాట్లాడడంతో అనసూయ స్ట్రాంగ్ గా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

Advertisement

మరొకవైపు తులసి, హనీ నీ రెడీ చేసి మురిసిపోతూ ఉండగా సామ్రాట్ అక్కడ నిలబడి చూసి నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ లోపలికి వచ్చి మాట్లాడిస్తూ ఉండగా ఇంతలోనే సామ్రాట్ ని మళ్ళీ లోపలికి పిలుస్తాడు వాళ్ళ బాబాయ్. అప్పుడు సామ్రాట్ నవ్వుతూ ఉండగా ఇంతలోనే చెప్పిన మాటలు గుర్తుతెచ్చుకొని నేను మంచి గౌను తెచ్చాను అమ్మ అది వేసుకో అని అంటాడు. అప్పుడు హనీ అదేంటి డాడీ ఇప్పుడే కదా అడ్రస్ బాగుంది అన్నావు మళ్లీ ఇప్పుడు ఇది వేసుకోమంటున్నావు అని అనడంతో సామ్రాట్ సీరియస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత అనసూయ నేను చెప్పిన విషయం గురించి ఏం చేశారు సామ్రాట్ అని సామ్రాట్ నిలదీస్తూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో నందు హనీ బర్త్డే పార్టీలో తులసిని మేనేజర్ గా తీసేసి ఆ స్థానంలో సామ్రాట్ నందుని నియమిస్తున్నాను అని చెప్పడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు అవమానంగా భావించిన తులసి సామ్రాట్ కి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తులసి తో పాటు బర్త్డే పార్టీ నుంచి వాళ్ళ కుటుంబం అందరు వెళ్లిపోతారు.

Advertisement

Read Also : Intinti Gruhalakshmi serial Oct 3 Today Episode : తులసి పై కోప్పడిన సామ్రాట్.. నిజం తెలుసుకునే పనిలో తులసి..?

Advertisement
admin

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

3 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

3 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

3 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

3 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

3 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

3 months ago

This website uses cookies.