Karthika Deepam serial Sep 28 Today Episode : దీప చేసిన పనికీ హాస్పిటల్ పాలైన డాక్టర్ బాబు..కోపంతో రగిలిపోతున్న మోనిత..?

Karthika Deepam serial September 28 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో డ్రామా మొదలుగా కార్తీక్ ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటాడు.  ఈరోజు ఎపిసోడ్లో దీప,కార్తీక్ కీ ఎలా అయినా గతం గుర్తుకు వచ్చేలా చేయాలి అని గతంలో జరిగిన సంఘటనలను నాటకం రూపంలో చూపిస్తుంది. అది చూసిన కార్తీక్ గతం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు దీప గతంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు చెప్పిన డైలాగులు చెప్పడంతో కార్తీక్ తల పట్టుకుని జరిగినంత గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు.

Karthik tries to recall his past in todays karthika deepam serial episode

ఆ తర్వాత దీప తనకు మరొక బిడ్డ పుట్టింది అని సౌర్య, హిమ ల గురించి చెప్పగాహిమ హిమ అంటూ రెండు మూడు సార్లు తలచుకొని మళ్లీ తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సౌర్య తనని నాన్న అన్న విషయాన్ని గట్టిగా తలచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ వైపు దీప వాళ్ళ డాక్టర్ అన్నయ్య ఇద్దరూ అలాగే చూస్తూ ఉంటారు.

Advertisement

నాటకానికి కాస్త మధ్యలో బ్రేక్ ఇవ్వడంతో వెంటనే కార్తీక్ ఈ సౌర్య ఎవరు అని అడగగా తర్వాత నాటకం చూడని డాక్టర్ బాబు మీకే అర్థమవుతుంది అని అంటుంది. ఆ తర్వాత మధ్యలో మోనిత పాత్ర ను నాటక రూపంలో చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత మోనిత కృత్రిమ గర్భం తెచ్చుకుంది అని అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు.

ఆ తర్వాత మౌనిత కార్తీక్ కలిసి పూజ చేసినట్టుగా నాటకం రూపంలో చూపించడంతో కార్తీక్ కూడా తన గతాన్ని మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత చిక్మంగళూరు కి సన్నివేశాలు కూడా నాటక రూపంలో చూపించడంతో కార్తీక్ తన గతాన్ని మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు.

Advertisement

Karthika Deepam serial Sep 28 Today Episode : కార్తీక్ గతం గుర్తు..దీప ఎమోషనల్

ఆ తర్వాత దీప నుంచి వెళ్ళిపోతూ ఉండగా గతం గుర్తు తెచ్చుకున్న కార్తీక్ దీప దీప అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు కార్తీక్ కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో దీప ఎమోషనల్ అవుతూ హాస్పిటల్ కి పిలుచుకుని వెళ్తుంది. మరొకవైపు మోనిత సౌందర్య సౌర్య ల గురించి ఆలోచిస్తూ ఎలా అయినా కార్తీక్ ని దూరం తీసుకెళ్లాలి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది.

ఆ తర్వాత కార్తీక్ కోసం ఇల్లు మొత్తం వెతుకుతూ ఉండగా ఇందులో శివ అక్కడికి వచ్చి మేడం సార్ లేడు మేడం ఆ వంటలకు వచ్చి తీసుకెళ్ళింది అనడంతో శివని కొడుతుంది. తర్వాత కమ్యూనిటీ హాల్లో నాటకం వేస్తుంటే అక్కడికి వెళ్లారు అని తెలుసుకున్న మోనిత అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఎవరు ఉండరు. రేపటి ఎపిసోడ్ లో దీప కార్తీక్పిలుచుకొని హాస్పిటల్ కి వెళుతుంది. అప్పుడు కార్తీక్ గతం గుర్తుకు వచ్చుంటుంది అని దీప ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే కార్తీక్ కళ్ళు తెరుస్తాడు. అప్పుడు అక్కడికి మోనిత వస్తుంది.

Advertisement

Read Also : Karthika Deepam serial Sep 27 Today Episode: గతం గుర్తు తెచ్చుకున్న డాక్టర్ బాబు.. షాక్ లో మోనిత..?

Advertisement
admin

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

3 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

4 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

4 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

4 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

4 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

4 months ago

This website uses cookies.