Viral Video: పానీపూరీల గురించి వాటిని ఎక్కువగా ఇష్టపడుతూ లాగించే అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ స్టా, ఫేస్ బుక్, యూట్యూబ్ లలో అమ్మాయిలు పానీపూరి లాగించే వీడియోలు, మీమ్స్ విపరీతంగా కనిపిస్తాయి. అయితే అమ్మాయిలే కాదండోయ్ ఓ ఏనుగు కూడా పానీపూరిని లేగించేసింది. అలా ఇలా కాదండ్.. చక్కగా చాలా ఇష్టంగా తినేసింది. రోడ్డు పక్కనే ఉన్న ఓ స్టాల్ వద్ద నిలబడీ మరీ పానీపూరి కుమ్మేసింది. అయితే ఏనుగుకు సదరు బండి అతనే సర్వ్ చేయడం గమనార్హం.
ఎనుగు కూడా దొరికాయి కదా అని.. అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ ఘటన అస్సాంలోని తేజ్ పూర్ లో చోటు చేసుకుంది.
అయితే దీన్ని చూసిన ప్రతీ ఒక్కరూ వీడియోను షేర్ చేస్తుండటంతో… నెట్టిళ్లు మొత్తం షేక్ అవుతోంది. చిన్న పిల్లలు తింటుంటే ఎంత ముద్దుగా అనిపిస్తుందో ఈ ఏనుగు పానీపూరి తింటుంటే కూడా అంతే ముద్దుగా అనిపిస్తోంది. మీరూ ఓ సారి ఈ వీడియోపై లుక్కేయండి.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.