G
Telugu News » TV Serials » rishi praised vasudhara in todays guppedantha manasu serial episode
⚡ TV Serials, Latest, Trending

Guppedantha Manasu july 19 Today Episode : వసుధారని పొగిడిన రిషి.. సాక్షికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రిషి..?

Guppedantha Manasu: guppedantha manasu 19-7-2022 serial ,

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Guppedantha Manasu july 19 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ వసు,సాక్షి ఇద్దరూ రిషి తెచ్చిన డ్రస్సుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి నీ ముఖం చూస్తే అర్థమవుతుంది ఆ డ్రెస్సులు నీకు నచ్చలేదని అని వసుధారని అనగా వెంటనే వసుధార లేదు సాక్షి రిషి సార్ మన కాలేజీ పరువు కోసం ఆలోచించి తీసుకొని వస్తే నేను వద్దంటానా అని రిషి తెచ్చిన డ్రస్సులు తీసుకుని రిషికి థాంక్స్ చెప్పి ఎక్కడ నుంచి వెళ్ళిపోతూ ఆ సాక్షి కోసం ఈ డ్రస్సులు తీసుకోవాల్సి వచ్చింది అని అనుకుంటూ వెళ్తుంది.

Guppedantha Manasu july 19 Today Episode : Rishi praised Vasudhara in todays guppedantha manasu serial episode

అప్పుడు రిషి ఏంటో ఈ వసుధార నాకు అసలు అర్థం కాదు అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వసుధార జగతి మహేంద్ర దగ్గరికి వెళ్లి మీ అబ్బాయి నాకు డ్రస్సులు ఇవ్వడం ఏంటి మేడం అని వారిద్దరిని నిలదీస్తుంది. అప్పుడు జగతి వాళ్ళు పసుధారకి కామెడీగా సమాధానం చెబుతూ ఉంటారు. కానీ వసు మాత్రం డ్రస్సులు రిషి తనకి ఎందుకు ఇచ్చాడో అర్థం కాక మహేంద్ర వాళ్ళతో సరదాగా గొడవ పడుతూ ఉంటుంది.

Advertisement

అప్పుడు జగతి నీకు డ్రెస్సులు ఇవ్వడం వెనుక ఏదో లింకు ఉండే ఉంటుంది అని అనగా అప్పుడు ఆలోచనలో పడిన వసుధార సాక్షి అన్న మాటలను గుర్తు తెచ్చుకొని కృషి తెచ్చిన డ్రస్సులను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. రోజు కాలేజీలో మీటింగ్ హాల్ అందరూ వసు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు రిషి తాను ఇచ్చిన డ్రెస్ వేసుకొని వస్తుందా లేదా అని టెన్షన్ పడుతూ ఉంటాడు.

ఇంతలోనే వసుధార అడ్రస్ వేసుకొని రావడంతో అక్కడున్న వాళ్ళందరూ సంతోషంగా ఫీల్ అవ్వగా సాక్షి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు రిషి వసుధారని అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత వసుధార ప్రాజెక్టుకు సంబంధించిన ఇలాంటి నువ్వు వివరించగా రిషి వెరీ గుడ్ అని మెచ్చుకుంటాడు. ఆ తర్వాత వసుధార ఆ ప్లాన్ లో ఎవరెవరు భాగస్వామ్యం కావాలి అన్న విషయాన్ని గురించి వివరిస్తూ ఉండగా ఇంతలో సాక్షి ప్లాన్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలను అనడంతో వెంటనే రిషి అనుకోవడం వేరు చేయడం వేరు సాక్షి అని అనడంతో సాక్షి మౌనంగా ఉండిపోతుంది.

ఆ తర్వాత వసుధర రిషి సాక్షిని తన టీం లో అసిస్టెంట్ గా పనిచేయడానికి ఒప్పుకున్నట్లు కలగంటుంది. ఆ తర్వాత సాక్షి నేను మీ అసిస్టెంట్ గా ఉంటాను అని అనడంతో చూసి ఏం చెప్పకుండా మీటింగ్ ఓవర్ అని చెబుతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అందరు వెళ్లిపోయాక సాక్షి మళ్లీ రిషి ని అడగగా రిషి ఇందాకే చెప్పాను కదా అనడంతో సాక్షి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత రిషి పసుధార ఇచ్చిన బొకే ని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. ఆ తర్వాత వసుధార ఒకరికొకరు ఎదురుపడతారు. అప్పుడు రిషి సాక్షిలో తెలిసి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన దేవయాని దంపతులు వారి మాటలు వింటూ ఉంటారు. వాళ్లు సడన్ గా రిషి వాళ్ళ దగ్గరికి రావడంతో వెంటనే రిషి మాట మార్చేస్తాడు.

రేపటి ఎపిసోడ్ లో సాక్షి రిషి ని ఇంటికి భోజనానికి ఆహ్వానించగా రిషి మాత్రం తన ఫ్యామిలీని మొత్తం తీసుకుని వెళ్తాడు. సాక్షి రిషి ఒక్కడే వచ్చాడు అని ఆనందపడుతూ లోపలికి ఇన్వైట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా రావడంతో షాక్ అవుతుంది. ఇంతలో వసుధార కూడా రావడంతో మరింత షాక్ అవుతుంది సాక్షి.

Read Also :  Guppedantha Manasu july 18 Today Episode : సాక్షికి స్వీట్ గా వార్నింగ్ ఇచ్చిన వసు.. రిషి తెచ్చిన డ్రెస్ వేసుకున్న వసు..?

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Guppedantha ManasujagathimahendraRishisakshivasu
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు