G
Telugu News » Trending » two naughty guys cutting tree branch funny video viral you cant stop laugh
⚡ Trending, Latest, Topstory

Two Naughty Guys : వీళ్లు మగాళ్లు రా బుజ్జి.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. చివర్లో ఏమైందంటే?

Two Naughty Guys : వీళ్లు మగాళ్లు రా బుజ్జి.. వీరి తెలివికి జోహార్లు.. ఇద్దరు యువకులు ఒక చెట్టుపై కూర్చొని ఉన్న కొమ్మలనే నరుకుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వ

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Two Naughty Guys : వీళ్లు మగాళ్లు రా బుజ్జి.. వీరి తెలివికి జోహార్లు.. ఇద్దరు యువకులు ఒక చెట్టుపై కూర్చొని ఉన్న కొమ్మలనే నరుకుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరూ చేస్తున్న కొంటెపనికి నవ్వులు పూయాల్సిందే.. ఏదో ఘనకార్యం చేస్తున్నట్టుగా బ్యాక్ డ్రాప్‌లో ట్రెండీ సాంగ్ కచ్చా బాదమ్ సాంగ్ ప్లే అవుతుంది. ఆ పాటకు తగినట్టుగా వారిద్దరూ కూర్చున్న చెట్టు కొమ్మలను వారే నరికేస్తున్నారు చూడండి.

ఇది అమాయకత్వం అనాలో లేదా తెలివితక్కువతనం అనాలో తెలియదు కానీ, మూర్ఖంగా ఇలా కూర్చున్న చెట్టు కొమ్మను నరికివేస్తున్నారు. నవ్వులు పూయించేలా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్‌లో కచ్చా బాదమ్ సాంగ్ ప్లే అవుతుంటుంది. ఆ తర్వాత ఏమైందో తెలిస్తే మీరు షాక్ అవుతారు.

Advertisement

 

View this post on Instagram

 

Advertisement

A post shared by OMG WORLDS (@naturesfy)

వారు కూర్చొని ఉన్న చెట్టు కింద నది ఉంది.. నరికిన కొమ్మ విరిగితే వాళ్లు ఇద్దరూ ఆ నదిలో పడటం ఖాయం.. ఫన్నీ కోసం చేస్తున్నారో లేదా ట్రెండింగ్ కోసం చేస్తున్నారో తెలియదు.. కానీ, చూడటానికి ఫన్నీగా అనిపిస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో Naturesfy అనే అకౌంట్లో షేర్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోను మీరూ ఓ లుక్కేయండి.. సరదాగా కాసేపు నవ్వుకోండి..

Read Also : Kacha Badam Singer : ‘కచ్చా బాదమ్‌’ సింగర్‌కు కారు ప్రమాదం.. ఛాతికి గాయాలు..!

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Funny Guys video ViralNaturesfy Funny video viralSocial Media Funny Video ViralTwo Naughty Guys
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు