G
Telugu News » Trending » do you often suffer from severe traffic challan
⚡ Trending, Latest

Traffic Challan: తరచు ట్రాఫిక్ చలానా కడుతూ బాధపడుతున్నారా.. ఈ చిన్న పని చేస్తే చాలు చలానా బాధలు తొలగిపోతాయి?

Traffic Challan: మీరు ప్రయాణించే దారిలో నిత్యం ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని ఆపుతూ మీకు చలాన వేస్తున్నారా? ఇలా తరచూ ట్రాఫిక్ పోలీసులకు దొరికి చలానా లతో ఇబ్బంది పడ

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Traffic Challan: మీరు ప్రయాణించే దారిలో నిత్యం ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని ఆపుతూ మీకు చలాన వేస్తున్నారా? ఇలా తరచూ ట్రాఫిక్ పోలీసులకు దొరికి చలానా లతో ఇబ్బంది పడే వారు ఈ చిన్న పని చేస్తే మీకు చాలా ఇబ్బందులు ఏమాత్రం ఉండవు. మరి చలానా నుంచి విముక్తి పొందాలంటే చేయాల్సిన ఆ చిన్న పని ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

do-you-often-suffer-from-severe-traffic-challan

సాధారణంగా మన దగ్గర హెల్మెట్ మాస్క్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ లైసెన్స్ లేకపోవడంవల్ల ఇలాంటి ట్రాఫిక్ చలానాలు మన పై పడతాయి. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసులు మనల్ని ఆపి వీటిని అడుగుతారు అయితే బయటకు వెళ్ళిన ప్రతిసారి వీటన్నింటిని తీసుకు వెళ్లడం కుదరదు కనుక మొబైల్ డాక్యుమెంటరీలో వీటన్నింటిని భద్రపరచుకోవడం వల్ల ట్రాఫిక్ పోలీసులకు ఏ విధమైనటువంటి చలానా చెల్లించే అవసరం ఉండదు.

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డిజీలాకర్ యాప్‌లో మీ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ భద్రపర్చుకోవచ్చు. మీకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్స్ అయినా ఈ యాప్ లో భద్రపరుచుకోవచ్చు మనం ఎక్కడికి వెళ్ళిన ఆధార్ కార్డు పాన్ కార్డు వంటివాటిని వెంట తీసుకోకుండా ఇలా యాప్ లో పెట్టుకొని ట్రాఫిక్ పోలీసులకు లేదా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఈ డాక్యుమెంటరీ ఉపయోగించి ట్రాఫిక్ పోలీసులకు మన వివరాలన్నింటినీ చూపించడం వల్ల ట్రాఫిక్ చలానాలు పూర్తిగా తగ్గుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ట్రాఫిక్ చలానాల నుంచి విముక్తి పొందండి.

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷licenseTraffic Challanvehicle registration certificate
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు