Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Vegetable prices : స్థిరంగా కూరగాయల ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?

Vegetable prices : హైదరాబాద్ లో కూరగాయల ధరలు గత వారం రోజులుగా దాదాపు స్థిరంగా ఉంటున్నాయి. కిలో టమాటాలు 22 రూపాయలు పలుకుతోంది. అలాగే నిన్న కాస్త తక్కువగా ఉన్న కూరగాయల ధరలు ఈరోజు 5 నుంచి 10 రూపాయల వరకు పెరిగాయి. అయితే హైదరాబాద్ రైతు బజార్ లలో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Vegetable prices

కిలో టమాటాలు 22, కిలో పచ్చి మిర్చి 60, కిలో వంకాయలు 23, కిలో బెండకాయలు 35, కిలో క్యాప్సికం 53, కిలో కాకరకాయ 32, కిలో బీరకాయ 35, కిలో క్యాబేజీ 12, కిలో దొండకాయ 18, కిలో గింజ చిక్కుడు 40, కిలో గుండు బిన్నీస్ 75, కిలో గోకర కాయ 28, కిలో దోసకాయ 13, కిలో క్యాలీ ఫ్లవర్ 23, కిలో బీట్ రూట్ 18, కిలో ఉల్లిగడ్డ 12, కిలో ఆలుగడ్డ 25, ఒక సొరకాయ 13, కఒక మునగకాయ 3 నుంచి 4, ఒక మామిడి కాయ 10 నుంచి 12 రూపాయలు, డజన్ నిమ్మకాయలు 45 నుంచి 50 రూపాయలు, కిలో క్యారెట్ 21, మొరంగడ్డ కిలో 16, కిలో కందగడ్డ 19, గుమ్మడికాయ 9, పొట్లకాయ 15, అరటి కాయ 9, ఒక ముల్లంగి 3 నుంచి 5 రూపాయలు పలుకుతోంది.

Read Also :Vegetable prices : కూరగాయల ధరలకు రెక్కలు.. భాగ్యనగరంలో ఎంతంటే?

Advertisement
Exit mobile version