Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Intinti Gruhalakshmi November 8 Today Episode : అద్దె ఇల్లు దొరికిన ఆనందంలో తులసి.. లాస్య అనసూయకు తగిన విధంగా బుద్ది చెప్పిన మాధవి..?

Intinti Gruhalakshmi November 8 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో పరంధామయ్య బర్త్డే గురించి మాట్లాడుతూ ఉండగా నాకు ఇంట్రెస్ట్ లేదు నన్ను డిస్టర్బ్ చేయొద్దండి నన్ను వదిలేయండి అంటాడు.

ఈరోజు ఎపిసోడ్ లో పరంధామయ్య పుట్టినరోజు గురించి నందు ఆలోచిస్తూ ఉండగా అప్పుడు తులసి మామయ్య లాస్య చెబితే వింటాడు అని అంటుంది. అనసూయ సీరియస్ అవుతూ పైత్యమా అని లాస్ అయిన తిట్టుతుంది. తులసి బంధాలు అన్ని తెంపేస్తాను అని అనగా ఇంటిలోనే మాధవి అక్కడికి వచ్చి నేను కూడా అదే పని చేస్తాను అమ్మ అని అంటుంది. ఏమైంది మాధవి ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ అని అనగా నువ్వంటే తప్పులేదు కానీ ఏంటి తప్పు వచ్చిందా అమ్మ అని అనసూయ నిలదీస్తుంది మాధవి.

Intinti Gruhalakshmi November 8 Today Episode

అప్పుడు మాధవి నేను కూడా మా అమ్మ అడుగుజాడల్లో నడవాలి అనుకుంటున్నాను గుడిలో నుంచి దేవతను అవమానించి మరి తరిమేశారు అని బాధపడుతుంది మాధవి. అప్పుడు నందు సీరియస్ అవుతూ తెలుసుకొని మాట్లాడు మాధవి అని అనగా అన్నీ తెలుసుకొని వచ్చాను రా అన్నయ్య అని అంటుంది. తప్పు మాట్లాడానా ఏమైనా శిక్ష వేస్తారో నాకు మీతో బంధాలు తెంచుకుంటారా అని అంటుంది మాధవి. కొడుకు ఇంకో ఆడదానితో ఎఫైర్ పెట్టుకుంటే అది నీకు కనిపించదు కానీ కూతురు లాంటి కోడలు ఒకరితో స్నేహం చేస్తే అది మీకు చెడుగా కనిపిస్తుంది అసలు నువ్వు ఏం తల్లివి అని మాధవి మండిపడుతుంది.

Advertisement

అప్పుడు లాస్య తల్లితో మాట్లాడే పద్ధతి ఇదేనా అని అనగా నీతో బుద్ధులు నేర్పించుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు అని అంటుంది మాధవి. ఆ తర్వాత తులసి చేసిన గొప్ప పనుల గురించి చెబుతూ గుత్తుల తో మాట్లాడుతుంది మాధవి. 26 ఏళ్ల పాటు నీకు నీ కొడుక్కి ఊడిగలు చేసి పెట్టింది అలాంటి వదినను ఇంత అవమానిస్తారా అని మాధవి మండిపడుతుంది. అప్పుడు నందు వెంటనే ఆపు మాధవి అని సీరియస్ అవుతాడు. మరొకవైపు తులసి సామ్రాట్ ఇద్దరు కలిసి ఇల్లు చూడటానికి వెళ్తారు.

Intinti Gruhalakshmi నవంబర్ 8 ఎపిసోడ్ : నందు పై మాధవి సీరియస్.. 

అప్పుడు ఇల్లు బాగుంది అనుకోవడంతో ఇంటి ఓనర్ ఇళ్ళు ఇవ్వాలి కదా అప్పుడే మనకు ఇల్లు దక్కుతుంది అని అంటుంది తులసి. అప్పుడు ఆ ఇంటి ఓనర్ కూడా సింగిల్ లేడీనే అని తులసి బాధను అర్థం చేసుకుంటుంది. అప్పుడు తులసీని సామ్రాట్ అమ్మాయి అంటూ పొగుడుతూ ఉంటాడు. తర్వాత ఇంటి ఓనర్ తులసికి ఇంటి తాళం ఇస్తుంది. మరొకవైపు నందు మాధవి పై సీరియస్ అవుతూ తులసినే నీకు బంధువు అని ఫిక్స్ అవ్వు నీకు అన్నయ్య తల్లి లేరు నేను చదువుకునే రోజుల్లో నీకోసం అన్ని రకాల వసతులు కోసం ఏర్పాటు చేశాను.

కానీ నీకు నేను కనిపించలేదు మీ వదిన కనిపిస్తుంది. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు కానీ నేను నీకోసం ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి నాకు ఇచ్చేయు అని మాధవిని అంటాడు. అప్పుడు మూర్ఖుడు అన్నావు కదా మూర్ఖుడు ఇలానే ప్రవర్తిస్తాడు అంటూ మాధవి తన అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్క రూపాయి నందు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అందరూ చూచుకునే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ అమ్మ 9 నెలలు మోసావు కదా నీ రుణం కూడా చెప్పు లెక్క పంపించేస్తాను అని అంటుంది మాధవి. అప్పుడు నందు సీరియస్ అయ్యి మాధవిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెబుతాడు. అద్దె ఇంటిదగ్గర నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement

Read Also : Intinti Gruhalakshmi: అనసూయపై మండిపడిన పరంధామయ్య.. బాధతో కూలిపోతున్న తులసి..?

Exit mobile version